E-Paper
Advertisement

Avneet Kaur: ఏ బంటీ.. నీ సబ్బు స్లోనా ఏంటీ పాప గుర్తుందా.. ఇప్పుడు ఎంత హాట్ గా ఉందో చూడండి

Avneet Kaur: ఏ బంటీ.. నీ సబ్బు స్లోనా ఏంటీ పాప గుర్తుందా.. ఇప్పుడు ఎంత హాట్ గా ఉందో చూడండి
Advertisement

Avneet Kaur: ఇప్పుడంటే ఓటిటీలు, యాప్స్ వచ్చాయి కాబట్టి యాడ్స్ లేకుండా చూస్తున్నాం కానీ, ఒకప్పుడు టీవీలో యాడ్స్ చూడడం అంటే పెద్ద తలనొప్పిగా ఫీల్ అయ్యేవాళ్ళం. అయితే కొన్ని యాడ్స్ రోజు చూసి చూసి నోటికి కంఠతా కూడా వచ్చేసాయి. అలా కంఠతా వచ్చేసిన యాడ్స్ లో ఒకటి.. లైఫ్ బాయ్. ఏ బంటీ.. నీ సబ్బు స్లోనా ఏంటీ అంటూ ఒక చిన్న పాప.. చేతులు కడుగుతూ కనిపించేది గుర్తుందా..? ఓ ఎందుకు గుర్తులేదు గుర్తుంది అని అంటారా.. ? అయితే ఓకే. ఇప్పుడు ఆ పాప హీరోయిన్ గా కూడా మరింది. ఆ పాప పేరు అవనీత్ కౌర్.

చిన్నతనం నుంచే ఆమె యాడ్స్ చేస్తూ వచ్చింది. లైఫ్ బాయ్ యాడ్ అవనీత్ కౌర్ లైఫ్ ను చేంజ్ చేసింది. ఇక ఈ యాడ్ తరువాత ఆమె మర్దానీ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తరువాత వరుసగా సినిమాలు, సీరియల్స్ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. కేవలం ఇవి మాత్రం ఎక్కుండా డ్యాన్స్ షోస్ లలో కూడా అమ్మడు అదరగొట్టేసింది. డాన్స్ ఇండియా డాన్స్ లిటిల్ మాస్టర్స్, డాన్స్ కె సూపర్ స్టార్స్ లాంటి షోస్ లలో అవనీత్ కౌర్ పాల్గొని మెప్పించింది. ప్రస్తుతం ఈ చిన్నది వరుస సినిమాలతో బిజీగా మారింది. ఆమె మొట్టమొదటిసారి ఈ ఏడాది కేన్స్ లో అడుగుపెట్టింది.

Advertisement

77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ మీద బ్లాక్ డ్రెస్ లో పిచ్చెక్కించింది. అంతేకాదు.. ఫ్రాన్స్ లో భారతీయ సాంప్రదాయాన్ని గుర్తుచేసి ఔరా అనిపించింది. మొట్టమొదటిసారి ఇలాంటి అంతర్జాతీయ వేడుకకు హాజరయ్యే అవకాశం వచ్చినందుకు ఆ నేలను ముద్దాడి కృతజ్ఞతలను తెలిపింది. ప్రతి ఇండియన్ ఎమోషనల్ అండ్ సక్సెస్ మూమెంట్ అది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అవనీత్ సూపర్.. ఇండియన్ అనిపించుకున్నావ్ అని కొందరు.. వ్వావ్ ఏ బంటీ.. నీ సబ్బు స్లోనా ఏంటీ పాప నువ్వేనా.. భలే హాట్ గా ఉన్నావే అని కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×