BigTV English
Advertisement

Ayodhya Ram Mandir: అయోధ్యకు చేరుకున్న చంద్రబాబు, పవన్, రజనీకాంత్

Ayodhya Ram Mandir: అయోధ్యకు చేరుకున్న చంద్రబాబు, పవన్, రజనీకాంత్

Ayodhya Ram Mandir: అయోధ్యలో రామ మందిర పునఃప్రతిష్ఠాపనకు మరికొన్ని గంటలే సమయం ఉంది. ఈ రోజు మధ్యాహ్నం 12.20 గంటలకు రామ్‌లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమం కోసం కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. అయితే ఈ శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి దేశవ్యాప్తంగా రాజకీయ, సినీ ప్రముఖులు హాజరవుతున్నారు. ఇప్పటికే కొందరు ప్రముఖులు అయోధ్యకు చేరుకోగా మరికొందరు ఇవాళ అక్కడికి చేరుకోనున్నారు.


టీడీపీ అధినేత చంద్రబాబు, టాలీవుడ్ పవర్‌ స్టార్, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌‌తో పాటు సూపర్‌స్టార్ రజినీకాంత్ కూడా అయోధ్యకు చేరుకున్నారు. ఈ మేరకు చంద్రబాబు ఇప్పటికే పలు ఆలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడారు. అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం కల.. 500 ఏళ్ల తర్వాత నెరవేరుతోందని అన్నారు.

అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం తన అదృష్టమని చెప్పారు. కాగా ఈ కార్యక్రమానికి సంబంధించి దేశవ్యాప్తంగా మొత్తం 7వేల మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. పునఃప్రతిష్ఠాపనకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు.


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×