BigTV English

Prabhas : ఏంది మామా ఇది.. ప్రభాస్ ఫ్యాన్స్ పైత్యం కాకుంటే..

Prabhas : ఏంది మామా ఇది.. ప్రభాస్ ఫ్యాన్స్ పైత్యం కాకుంటే..

Prabhas : పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas) అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. ముఖ్యంగా యూత్ లో ఆయనకు డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన నటిస్తున్న ఒక్కో సినిమాకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుందే తప్ప ఎక్కడ తగ్గిన దాఖలాలు లేవు. ఇక ప్రభాస్ కూడా తన అభిమానుల కోరిక మేరకు పలు కార్యక్రమాలను చేస్తూ అభిమానుల మనసుని దోచుకుంటున్నాడు. తాజాగా ఓ కాలేజీ ఈవెంట్ లో స్టూడెంట్ చేసిన ఓ సీన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..


Also Read : అక్కినేని ఫ్యామిలీకి దిమ్మతిరిగే షాక్.. సూపర్ స్టార్ అంటే అంత పిచ్చేంటి గురూ..!

అయితే ఆ వీడియో ఎక్కడో కాలేజీ యూనివర్సిటీలో జరిగినట్లు తెలుస్తుంది. స్టేజ్ పైన సీన్ జరుగుతుంటే కింద మిగిలిన వాళ్లంతా ఈలలు కేకలు వేస్తున్నారు. ఆ ఈవెంట్ లో ప్రభాస్ నటించిన సెల్లార్ మూవీలోని సీన్ ని రీ క్రియేట్ చేశారు. అచ్చం ప్రభాస్ లాగే ఆ సీను స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ చేశారు. ఆ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియో చూసిన వాళ్లంతా ప్రభాస్ పై అభిమానం ఉండాలి మరీ ఇంత వెర్రి అభిమానం పనికిరాదు అని ఓ నెటిజన్ కామెంట్ చేస్తే, ఎక్కడైనా యూనివర్సిటీ ఈవెంట్స్ అంటే డ్రామాలు స్కిట్లు అదిరిపోయే డాన్సులు వేస్తారు ఇదేంట్రా ఇది అని మరొకరు కామెంట్ చేశారు.. అలాగే మరొకరు ఫైట్ సీన్లని రీ క్రియేట్ చేయడం ఏంటి రా బాబు అంటూ కామెంట్లతో వీడియోని మరింత ట్రెండ్ ఎలా చేశారు. ఆ వీడియో ఎలా ఉందో మీరు ఒకసారి చూసేయండి.


?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by PRABHAS DOMAIN (@prabhasdomain)

ఇక ప్రభాస్ సినిమాలు విషయానికి వస్తే.. బాహుబలి ముందు సినిమాల సంగతి వేరు ఆ తర్వాత వస్తున్న సినిమాల సంగతి వేరే అనే చెప్పాలి. ప్రస్తుతం వరుసగా ప్లాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు డార్లింగ్. 2023 లో సలార్ మూవీతో కం బ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత గత ఏడాది కల్కి మూవీతో మరో సినిమాను తన అకౌంట్లో వేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఏడాది రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. అంతేకాదు ఇందులో ప్రభాస్ దెయ్యం క్యారెక్టర్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. ఈ మూవీ తర్వాత హనురాఘవపూడితో ఫౌజి సినిమాను చేయనున్నారు.. ఆ తర్వాత స్పిరిట్ మూవీ ని సెట్స్ మీదకి తీసుకెళ్లనున్నాడు. ఈ సినిమాలన్నీ అయిన తర్వాత సలార్ కు సీక్వెల్ గా సలార్ 2, కల్కి మూవీకి సీక్వెల్ గా కల్కి 2 సినిమాలను చెయ్యనున్నాడు.. ఈ సినిమాలన్ని పూర్తి అయ్యిన తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకోనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజమేంత ఉందో తెలియాల్సి ఉంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×