E-Paper
Advertisement

Big tv kissik Talks: శివాజీ మాటల్లో తప్పేముంది..ఆయన ఉద్దేశం కరెక్టే: అరియాన

Big tv kissik Talks: శివాజీ మాటల్లో తప్పేముంది..ఆయన ఉద్దేశం కరెక్టే: అరియాన
Advertisement

Big tv kissik Talks: టాలీవుడ్ నటుడు శివాజీ (Sivaji)ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈయన దండోరా సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా హీరోయిన్ల వస్త్రధారణ గురించి మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలు కాస్త తీవ్రదుమారం రేపాయి. శివాజీ చేసిన ఈ వ్యాఖ్యలను తప్పుపడుతూ మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఈయనపై కేసు నమోదు చేయడంతో శివాజీ మహిళా కమిషన్ ఎదుట విచారణకు కూడా హాజరయ్యారు. ఇలా శివాజీ చేసిన వ్యాఖ్యలపై అనసూయ ఘాటుగా స్పందిస్తూ వరుస పోస్టులు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

శివాజీకి మద్దతుగా అరియాన..

ఈ వివాదం కారణంగా శివాజీ వర్సెస్ అనసూయ అనే విధంగా సోషల్ మీడియా వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది సెలబ్రిటీలు అనసూయకు మద్దతు తెలియచేయగా మరి కొంతమంది శివాజీకి మద్దతు తెలియజేశారు.. ఇకపోతే బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో భాగంగా నటి అరియాన (Ariyana)పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె ఎన్నో విషయాల గురించి మాట్లాడారు .ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జరుగుతున్న ఈ వివాదం గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి ఈ ప్రశ్నలకు అరియానా సమాధానం చెబుతూ.. శివాజీకే తన మద్దతును తెలియజేశారు.

శివాజీ వాడిన పదాలు తప్పు..

Advertisement

ఈ వివాదం గురించి ఈమె మాట్లాడుతూ.. శివాజీ గారు చేసిన వ్యాఖ్యలలో తప్పేముంది? ఆయన నిజమే కదా చెప్పారు. శివాజీ మాట్లాడింది నిజమేనని కానీ ,ఆయన ఉపయోగించిన పదాలు మాత్రమే ఈ వివాదానికి కారణం అయ్యాయని అరియానా తెలియజేశారు. మా ఇంట్లో కూడా మా అమ్మకు ఇలా లూస్ గా జుట్టు వదులుకుంటే నచ్చదు కానీ అమ్మ కోసం నేను జడ వేసుకుంటాను బయటకు వచ్చిన తర్వాత నాకు నచ్చినట్టు నేను ఉంటాను. ఇలా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అమ్మ నాన్నలు పిల్లలకు చెబుతూ ఉంటారు అదేవిధంగా ఆయన చెప్పారంటూ ఈమె ఉదాహరణకు తన విషయాన్ని తెలియజేశారు.

Advertisement

శివాజీ గారి మాటలు తప్పులేదు కానీ ఆయన ఉపయోగించిన పదాలు తప్పంటూ అరియాన మాట్లాడటంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వివాదంలో ఎంతోమంది అనసూయకు మద్దతు తెలియజేస్తూ శివాజీకి కౌంటర్ ఇస్తూ ఉన్నారు. ఇక మహిళా కమిషన్ ఎదుట హాజరైన శివాజీని మహిళా కమిషన్ పలు ప్రశ్నలు వేయడంతో ఈయన కూడా సమాధానాలు చెప్పారని ఇకపై ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడాలని హెచ్చరించినట్టు తెలియజేశారు అయితే ఈ వివాదంలో శివాజీ అందరికీ క్షమాపణలు కూడా తెలియజేశారు. తాను ఈ వివాదంలో చిక్కుకోవడం వెనుక కుట్ర జరిగిందని, బాగా తెలిసిన వాళ్ళే నాపై కుట్ర చేశారు అంటూ శివాజీ కూడా ఈ ఘటన పట్ల స్పందించారు. మరి ఈ వివాదం ఇప్పటికైనా ముగుస్తుందా లేదా ఇలాగే కొనసాగుతుందా అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Big tv kissik Talks: అరియాన ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×