E-Paper
Advertisement

Big Tv Kissik Talk Show : బిగ్ బాస్ లో జరిగేది ఇదే.. కన్నీళ్లు తెప్పిస్తున్న శ్రీజ స్టోరీ..

Big Tv Kissik Talk Show : బిగ్ బాస్ లో జరిగేది ఇదే.. కన్నీళ్లు తెప్పిస్తున్న శ్రీజ స్టోరీ..
Advertisement

Big Tv Kissik Talk Show : తెలుగు టాప్ న్యూస్ ఛానెల్ బిగ్ టీవీ ఎప్పటికప్పుడు కొత్త షోలను ప్రారంభిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా కిస్సిక్ టాక్స్ ( Kissik Talk Show) ను నిర్వహిస్తుంది. ఈ షో కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ షోకు రోజురోజుకు రెస్పాన్స్ పెరుగుతూ వస్తుంది.. ఇక జబర్దస్త్ వర్ష యాంకర్ గా వ్యవహారిస్తుంది. ఇప్పటివరకు ఎంతో మంది సెలబ్రిటీలు ఇందులో పాల్గొని తమ పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ దమ్ము శ్రీజ ఈ షో కి గెస్టు గా వచ్చారు. ఇందులో భాగంగా ఈమె ఎన్నో విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ను రిలీజ్ చేశారు. ఆ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

బిగ్ బాస్ పై షాకింగ్ కామెంట్స్..

బిగ్ బాస్ కంటెస్టెంట్ దమ్ము శ్రీజ తాజాగా బిగ్ టీవీ నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్ షో కి గెస్ట్ గా వచ్చింది.. ఈ షో కి సంబంధించిన ప్రోమోని తాజాగా బిగ్ టీవీ రిలీజ్ చేసింది. ఆ ప్రోమోలో శ్రీజ బిగ్ బాస్ గురించి సంచలన విషయాలను బయటపెట్టింది.. ఆమె మాట్లాడుతూ.. బిగ్బాస్ లో ట్రోల్స్ చేయడానికి ఒక టీం ఉంటుందని అంటున్నారు? అది నిజమేనా అని వర్ష అడుగుతుంది. అవును బిగ్ బాస్ లో పిఆర్ టీం ఉంటుంది. వాళ్లు 24 గంటలు ఎక్కడ మిస్ అవ్వకుండా వాచ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఎక్కడ ఒక చిన్న ట్రోల్ జరిగితే దాన్ని ట్రోల్ చేస్తారు. అది ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తుంది.. ఇలా బయట వాళ్ళు అక్కడ ఏదో జరిగిపోయింది అని అనుకుంటారు. బిగ్ బాస్ లో జరిగేదంతా ఇదే అని శ్రీజ బిగ్ బాస్ గురించి అందులో జరుగుతున్న వాటి గురించి నమ్మలేని నిజాలను బయటపెట్టింది..

Advertisement

Also Read: శ్రీవల్లి గుట్టు రట్టు.. నిజం చెప్పేసిన అమూల్య.. నర్మద దెబ్బకు శ్రీవల్లి మైండ్ బ్లాక్..

సొంత ఇల్లు లేదు.. ఎమోషనల్ స్టోరీ.. 

ఆ తర్వాత యాంకర్ వర్షా మీది ఏ ఊరు అని అడుగుతుంది. మాది వైజాగ్ అంటూ తన ఊరిని చాలా గొప్పగా చెప్తుంది దమ్ము శ్రీజ.. ఆ తర్వాత మీకు సొంత ఇల్లు కూడా లేదని విన్నాను నిజమేనా అని వర్షా అడుగుతుంది. అవును మాకు సొంత ఇల్లు కూడా లేదు ఇప్పటికి మేము రెంట్ ఇంట్లోనే ఉంటున్నాము అని శ్రీజ అంటుంది. మాకు ఉన్న పరిస్థితులకు నేను ఇలాంటి ఫీల్డ్ లోకి వచ్చాను అని శ్రీజ చెప్పడంతో అది కాస్త ఎమోషనల్ గా మారిపోతుంది. మరి సొంత ఇల్లు కొనాలన్న ఆలోచన నీకు లేదా అని వర్షా అడుగుతుంది. అన్ని ఒకేసారి జరగవు కదా మెల్లమెల్లగా జరుగుతాయని శ్రీజ అంటుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో శ్రీజకుపై నెటిజెన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఆ ప్రోమో ఎలా ఉందో ఒకసారి మీరు చూసేయండి..

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×