BigTV English

Akhil – Reethu: అఖిల్ బ్రో మోనాల్ ఎక్కడ.. రీతూతో మ్యాటర్ ఏంటి…?

Akhil – Reethu: అఖిల్ బ్రో మోనాల్ ఎక్కడ.. రీతూతో మ్యాటర్ ఏంటి…?

Akhil – Reethu: సినీ ఇండస్ట్రీ లో ఎవరు ప్రేమలో పడతారో.. ఏ జంట విడాకులను ప్రకటిస్తుందో చెప్పడం కాస్త కష్టమే. మొన్న ఒకరితో కనిపించిన వ్యక్తులు.. నిన్న మరొకరితో కనిపించడం కామన్. ఈమధ్య ఇలాంటివి ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అయిన నటీనటుల్లో జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి ఒకరు.. సోషల్ మీడియా స్టార్ గా పేరుగాంచిన రీతూ చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం సోషల్ మీడియా లో తన అందచందాలను ఆరబోస్తూ యూత్ ఫాలోవర్స్ ను పెంచుకొనే ప్రయత్నం చేస్తుంది.. ఇటీవల రీతూ కు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.


అఖిల్ తో రీతూ..

రీతు చౌదరి నిత్యం ఎక్కడో ఒక చోటికి వెళుతూ వీడియోలను ఫోటోలను అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు మాల్దీవులు కు వెళ్తూ బికినీ అందాలతో కుర్రకారు మతి పోగొడుతున్న ఈ అమ్మడు ఇటీవల బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సార్థక్ తో కలిసి తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్ళింది. అందుకే మించిన వీడియోను ప్రస్తుతం వైరల్ గా మారింది. నటి రీతూ చౌదరి తన సోషల్ మీడియాలో పంచుకుంది. దీనిపై సోషల్ మీడియాలో దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. రీతు సాంప్రదాయంగా బట్టలు వేసింది కానీ… తన ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా.. లంగా ఓణి సెట్ చేసుకుందని కొంతమంది ఫైర్ అవుతున్నారు. మొత్తానికి ఆ వీడియో మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ వీడియోని చూసిన కొందరు నెటిజన్లు అఖిల్ బ్రో మోనాల్ని వదిలేసావా అంటూ కామెంట్లు పెడుతున్నారు.. గతంలో మోనాలతో ఈయన ప్రేమాయణం నడిపిన విషయం తెలిసిందే.. ఇప్పుడు రీతుతో ఇలా బయట కనిపించడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారా ఏంటి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..


Also Read :బర్త్ డే స్పెషల్.. ‘పెద్ది’ నుంచి శివన్న ఫస్ట్ లుక్ వచ్చేసింది

బిగ్ బాస్ లోకి రీతూ..

రీతు చౌదరి ఈమధ్య బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షోలలో సందడి చేస్తుంది. గతంలో పలు సీరియల్స్ లో నటించింది రీతూ. గోరింటాకు, అమ్మకోసం, ఇంటిగుట్టు వంటి సీరియల్స్ లో కనిపించి మెప్పించింది ఈ బ్యూటీ. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షోలో కొన్ని స్కిట్స్ లో నవ్వులు పూయించింది. ఇక సోషల్ మీడియాలో తన అందాలతో కుర్రాళ్ళ మతిపోగొడుతోంది. ఇటీవల కొన్ని వివాదాల్లో కూడా ఈమె పేరు వినిపించింది.. ఇక ఇప్పుడు ఈ చిన్నది బిగ్ బాస్ సీజన్ 9లో పాల్గొంటుందని తెలుస్తుంది. త్వరలోనే ఈ హాట్ బ్యూటీ బిగ్ బాస్ సీజన్ 9లోకి ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు.. ఇక ఈమె ఎంట్రీ దాదాపు కన్ఫామ్ అయిపోయినట్లే.. రీతు గనక బిగ్ బాస్ లోకి ఎంటర్ అయితే రచ్చ మామూలుగా ఉండదని బిగ్ బాస్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

 

Related News

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Big Stories

×