BigTV English
Advertisement

Kiara Sidharth: ఒక్కటి కాబోతున్న బాలీవుడ్ లవ్ బర్డ్స్.. కియారా, సిధ్ మ్యారేజ్ డేట్ ఫిక్స్..?

Kiara Sidharth: ఒక్కటి కాబోతున్న బాలీవుడ్ లవ్ బర్డ్స్.. కియారా, సిధ్ మ్యారేజ్ డేట్ ఫిక్స్..?

Kiara Sidharth: బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్ర, హీరోయిన్ కియారా అద్వానీల ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిందే. వారిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని బీటౌన్‌లో కొద్దిరోజులుగా టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం వారి పెళ్లికి సంబంధించి ఓ క్రేజ్ అప్డేట్ వైరలవుతోంది.


ఈ జోడీ ప్రస్తుతం పెళ్లి పనుల్లో ఫుల్ బిజీగా ఉందట. దుబాయ్‌లో ఈనెల 4, 5న సంగీత్, హల్దీ వేడుకలు జరగనున్నాయట. అలాగే 6న రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో ఓ స్టార్ హోటల్‌లో వారి వివాహం జరగనుందట. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

ఇక సినీ ప్రముఖులు, ఇతరుల కోసం ముంబైలోని ఓ హోటల్‌లో రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలపై సిద్దార్థ్, కియారా అధికారికంగా ఎటువంటి ప్రకటన తెలియలేదు.


Tags

Related News

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Big Stories

×