E-Paper
Advertisement

Sonakshi Sinha – Zaheer Iqbal Wedding: ఏడేళ్ల ప్రేమబంధం.. పెళ్లిబంధంతో ఒక్కటైంది.. సింపుల్‌గా నటి సోనాక్షి సిన్హా పెళ్లి!

Sonakshi Sinha – Zaheer Iqbal Wedding: ఏడేళ్ల ప్రేమబంధం.. పెళ్లిబంధంతో ఒక్కటైంది.. సింపుల్‌గా నటి సోనాక్షి సిన్హా పెళ్లి!
Advertisement

Sonakshi Sinha Zaheer Iqbal Wedding: సినీ ఇండస్ట్రీలో ప్రేమ వివాహాలు ఎక్కువైపోయాయి. సినిమా చేస్తున్న సమయంలో స్నేహితులుగా మారడం.. ఆపై ప్రేమించుకోవడం.. ఆ ప్రేమ కాస్త పెళ్లి పీటలవరకు తీసుకెళ్లడం. ఇదంతా ఎప్పటి నుంచో జరుగుతున్న వ్యవహారం. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రెటీలు ప్రేమించుకుని పెళ్లి హ్యాపీ లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మరో ప్రేమ జంట వివాహ బంధంతో ఒక్కటైంది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తన ప్రియుడు, నటుడు జహీర్ ఇక్బాల్‌ తాజాగా వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఈ జంట 2022లో వచ్చిన డబుల్ ఎక్స్2ఎల్ సినిమాలో కలిసి నటించారు. అయితే అంతకముందునుంచే వీరిపై లవ్ రూమర్స్ వైరల్ అయ్యాయి. దాదాపు 2017 లోనే వీరిద్దరి పరిచయం, లవ్, డేటింగ్ వంటివి మొదలయ్యాయని తెలుస్తోంది.

Advertisement

ఇక అప్పటి నుంచి పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. ఆదివారం (జూన్ 23)న చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు బాలీవుడ్ సెలెబ్రిటీలు హాజరై సందడి చేశారు. అయితే తాజాగా తమ పెళ్లిబంధంపై వేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఏడేళ్ల క్రితం ఇదే రోజున మేము ఒక్కటయ్యాం. అదే రోజున ఫిక్స్ అయ్యమ్.. ఆ ప్రేమే మాకు దిక్సూచిలా నడిపించింది. ఎన్నో సమస్యలు, ఇబ్బందులు వచ్చినా ప్రేమే మాకు తోడుగా నిలిచింది అంటూ రాసుకొచ్చింది. ఇక ఇప్పుడు మేము భార్యాభర్తలం అయ్యాం అంటూ సోనాక్షి, ఇక్బాల్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

Also Read: రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ ఎప్పుడో తెలిసిపోయింది.. ఆ పండక్కే!

Advertisement

ప్రస్తుతం వీరిద్దరి పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో అభిమానులు, ప్రేక్షకులు, శ్రేయోభిలాషులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే సోనాక్షి సౌత్‌లో కేవలం ఒకే సినిమా చేసింది. అదీ సూపర్ స్టార్ రజనీకాంత్‌ ‘లింగా’ మూవీలో నటించి మంచి మార్కులే కొట్టేసింది. మొత్తంగా సినీ ఇండస్ట్రీ నుంచి మరో ప్రేమ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యిందనే చెప్పాలి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×