BigTV English

Rape on Comedian Snigdha: రేప్ అటెంప్ట్.. రాత్రి పూట బెడ్ పై నా తండ్రి పడుకున్నా..?

Rape on Comedian Snigdha: రేప్ అటెంప్ట్.. రాత్రి పూట బెడ్ పై నా తండ్రి పడుకున్నా..?


Comedian Snigdha Shared Child Wood Rape Insident: పైకి నవ్వూతూ కనిపించినంత మాత్రాన వారికీ బాధలు లేవు అని అర్ధం కాదు. ఆడపిల్ల.. జుట్టు కత్తిరించుకొని, అబ్బాయిలా డ్రెస్ అవుతుంది అంటే.. ఆమె బరితెగించింది అని కాదు. వారి జీవితంలో జరిగిన ఎన్నో చేదు అనుభావాలు వారిని ఇలా మార్చి ఉంటాయి. తాజాగా సింగర్, నటి అయిన స్నిగ్ద జీవితంలో కూడా అలాంటి చేదు అనుభవమే జరిగింది. ముక్కుపచ్చలారని ఆమె జీవితాన్ని ఒక రాక్షసుడు చిదిమేయడానికి ప్రయత్నించాడు. దాని వలన ఆమె ఎంతో కృంగిపోయింది. అందుకే తాను ఇలా అబ్బాయిల బతకడానికే ఇష్టపడుతున్నా అని చెప్తుంది.

స్నిగ్ధ.. ఒక మంచి సింగర్. అలా మొదలైంది సినిమాతో కమెడియన్ గా తెలుగుతెరకు పరిచయమైంది. ఈ సినిమా  మంచి హిట్ అందుకోవడంతో స్నిగ్ధకు మంచి ఆఫర్స్ వచ్చాయి. ప్రస్తుతం పలు సినిమాల్లో కమెడియన్ గా  నటిస్తుంది. ఇక ఏ ఇంటర్వ్యూకు వెళ్లిన స్నిగ్ద తన జీవితంలో జరిగిన దారుణ ఘటనను అందరికి షేర్ చేసుకుంటుంది. తాజాగా దావత్ అనే షోకు స్నిగ్ద గెస్ట్ గా వచ్చి సందడి చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ షోలో ఆమె తన మనోగతాన్ని మొత్తం నెమరువేసుకుంది.  చాందిని చౌదరి, రాజ్ తరుణ్ ను దారుణంగా ప్రాంక్ చేసినట్లు చెప్పుకొచ్చింది. తన తల్లిని చనిపోయేముందు చూడలేకపాయినందుకు రిగ్రెట్ ఫీల్ అయ్యినట్లు తెలిపింది.


Also Read: Prathinidhi 2: ఇప్పటికైనా ఓటు వేయండి.. లేదంటే చచ్చిపోండి.. నారా రోహిత్ ‘ప్రతినిధి2’ టీజర్..

ఇక తన జీవితంలో జరిగిన చేదు ఘటన గురించి మాట్లాడుతూ.. “నేను ఐదో తరగతిలో ఉన్నప్పుడు ఇందిరా పార్క్ లో ఆడుకుంటున్నాను.. ఆ సమయంలోనే ఒకడు.. నన్ను  ఈడ్చుకుంటూ పొదల చాటుకు తీసుకెళ్లాడు. లైంగికంగా వేధించాడు. అది రేప్ అటెంప్ట్ అనే చెప్పాలి.  ఆ ఘటన నుంచి కోలుకోవడానికి నాకు పదేళ్లు పట్టింది. ఇప్పుడు కూడా రాత్రిపూట.. నా బెడ్ పై మా నాన్న పడుకున్నా.. మామ పడుకున్నా భయంతో చచ్చిపోతాను. వాళ్ళు నా మీద ప్రేమతోనే ఉంటారు. కానీ, నాకు జరిగిన ఆ ఘటన నన్ను ఇంకా వెంటాడుతూనే ఉంది” అని చెప్పుకొచ్చింది.

Related News

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big Stories

×