E-Paper
Advertisement

Daasi Sudarshan: టాలీవుడ్ లో విషాదం.. నేషనల్ అవార్డు విన్నర్ సుదర్శన్ మృతి

Daasi Sudarshan: టాలీవుడ్ లో విషాదం.. నేషనల్ అవార్డు విన్నర్ సుదర్శన్ మృతి
Advertisement

Daasi Sudarshan: టాలీవుడ్ లో వరుస మరణాలు అందరిని భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. గతరాత్రి ప్రముఖ అనువాద రచయిత రామకృష్ణ మృతిచెందిన విషయం తెల్సిందే. ఆ ఘటనను ఇంకా మరువకముందే మరో మరణం సంభవించింది. ప్రముఖ చిత్రకారుడు, ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ పిట్టంపల్లి సుదర్శన్ కన్నుమూశారు. మిర్యాలగూడలోని తన స్వగృహంలో ఆయనకు గుండెపోటు రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి.

Advertisement

పిట్టంపల్లి సుదర్శన్.. ప్రభుత్వ కాలేజ్ లో ఒక డ్రాయింగ్ టీచర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టారు. ఆ తరువాత కాస్ట్యూమ్ డిజైనర్ గా మారారు. నర్సింగరావు దర్శకత్వంలో 1988లో విడుదలైన దాసి సినిమాకు ఆయన జాతీయ అవార్డును అందుకున్నారు. కేవలం చిత్రకారుడు, కాస్ట్యూమ్ డిజైనర్ గానే కాకుండా.. రచయితగా, కార్టూనిస్ట్ గా, పాత్రికేయుడిగా కూడా పనిచేశారు. అంతేకాకుండా జాతీయ అవార్డు జ్యూరీలోనూ సభ్యుడిగా పనిచేశారు. ఆయన మృతి ఇండస్ట్రీకి తీరని లోటని పలువురు ప్రముఖులు చెప్పుకొస్తున్నారు. ఇక ఆయన మృతిపట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం మిర్యాలగూడలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×