E-Paper
Advertisement

Dasara Teaser: నాని ఊర‌మాస్‌…. ‘దసరా’ టీజర్ చూసి జక్కన్న ఫిదా

Dasara Teaser: నాని ఊర‌మాస్‌…. ‘దసరా’ టీజర్ చూసి జక్కన్న ఫిదా
Advertisement

Dasara Teaser:నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘దసరా’. అయితే ఈసారి నాని లెక్క మారింది. మామూలుగా కాదు.. ఏకంగా పాన్ ఇండియా రేంజ్‌లో దుమ్ము లేప‌డానికి రెడీ అయిపోయాడు. అందులో బాగంగానే శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో ‘దసరా’ మూవీ చేస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. మార్చి 30న వ‌ర‌ల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. జ‌న‌వ‌రి 30న తెలుగులో రాజ‌మౌళి, హిందీలో షాహిద్ క‌పూర్‌, త‌మిళంలో ధ‌నుష్‌, క‌న్న‌డ‌లో ర‌క్షిత్ శెట్టి, మ‌ల‌యాళంలో దుల్క‌ర్ స‌ల్మాన్ ఖాన్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.

ఇంత‌కు ముందెన్న‌డూ చూడ‌మ‌ని స‌రికొత్త ఊర మాస్ లుక్‌లో క‌నిపించాడు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో బొగ్గు గ‌నిలో ఉండే ఈర‌ప‌ల్లి అనే ఊరిలో నేప‌థ్యంలో తెర‌కెక్కిన‌ట్లు టీజ‌ర్ చూస్తుంటేనే అర్థ‌మ‌వుతుంది. ఇంత‌కు ముందెన్న‌డూ క‌నిపించ‌ని లుక్‌లో మాసీగా నాని ఆక‌ట్టుకోబోతున్నారు. ‘దసరా టీజర్ విజువల్స్ అద్భఉతంగా ఉన్నాయి. నాని మాసీ మేకోవ‌ర్ ఆక‌ట్టుకుంటోంది. ఓ డెబ్యూ డైరెక్ట‌ర్ ఇంత ఇంపాక్ట్ క్రియేట్‌ చూస్తుంటే చాలా బావుంది. లాస్ షాట్ తోపులా ఉంది. డైరెక్ట‌ర్ శ్రీకాంత్ ఓదెల అండ్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్‌’ అన్నారు.

Advertisement

ఈ చిత్రంలో నాని జోడీగా కీర్తి సురేష్ న‌టించింది. ఎస్‌.ఎల్‌.వి. సినిమా బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Link – https://www.youtube.com/watch?v=qrtcNKCc-fo

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×