E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి అండగా రామరాజు.. భద్రకు దిమ్మతిరిగే కౌంటర్.. ఇది కదా అసలు ట్విస్ట్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి అండగా రామరాజు.. భద్రకు దిమ్మతిరిగే కౌంటర్.. ఇది కదా అసలు ట్విస్ట్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode November 7th: చందు ఇలా అంటున్నాడు. వల్లికి ఎలాగైనా సరే నిజం చెప్పాలి అని నర్మదా ఆలోచిస్తూ ఉంటుంది. వల్లికి నర్మద ఫోన్ చేసి నిజం చెప్పాలి అని అనుకుంటుంది వల్లి నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను నర్మదా.. నువ్వు నాకు గుడ్ న్యూస్ చెప్తావని అనుకుంటున్నాను అని అంటుంది. చందు బావ నీ మాట ఎత్తితేనే చాలా కోపంగా ఉన్నాడు అక్క మేము ఏమి చేయలేకపోతున్నాము ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అంటుంది. అయితే చందు బావ ఇలా అంటున్నాడు అని చెప్పగానే శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అసలు ఎందుకు బావ ఇలా ఆలోచిస్తున్నాడు అర్థం కావడం లేదు. మావయ్య గారు చెప్పిన కూడా మీ విషయంలో తప్ప ఏ విషయమైనా వింటాను అని చెప్పాడు నువ్వు కొద్ది రోజులు ఓపిక పట్టాలి అని చెప్పగానే మళ్లీ చాలా బాధపడిపోతుంది. ఇకమీదట నేను బతకడం వేస్ట్ అని వల్లి చాలా ఫీల్ అయిపోతుంది..

వల్లి చనిపోతుందా..?

చందు బావ నా గురించి ఇలా అనుకుంటున్నాడు అంటే కచ్చితంగా ఇకమీదట నన్ను ఒప్పుకోడు. తను నా మీద చాలా కోపంగా ఉన్నాడు కాబట్టి.. నన్ను ఇకమీదట తన భార్యగా ఒప్పుకోడు అని బాధపడిపోయిన వల్లి నేను ఇంకా చనిపోవాలి అని అనుకుంటుంది. నర్మదా బల్లక్క ఫోన్ పెట్టేసింది ఏమైనా చేసుకుంటుందేమో అని కంగారు పడిపోతూ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అని అప్పటికే వల్లి బయటకు వెళ్లిపోవడంతో నర్మదా ఎక్కడికి వెళ్లిందో ఏంటో అని కంగారు పడిపోతూ తనని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది.. ఆ తర్వాత నర్మదా ఒక చోట చూడగానే వల్లి లారీ కింద పడి చనిపోవాలని అనుకుంటుంది అది చూసిన నర్మదా బల్లి అక్క అని కాపాడుతుంది.. నువ్వు చచ్చి ఏం సాధిస్తావు బతికుంటే సాధించాలి కానీ హితబోధ చేస్తుంది.. ఇక దాంతో వల్లి పూర్తిగా మారిపోతుంది.. ఇక ధీరజ్ ని ఇరికించాలి అని భద్రతో కలిసి ప్లాన్ చేస్తుంది.

వల్లికి సపోర్ట్ గా రామరాజు..

Advertisement

రామరాజు దగ్గరికి వచ్చిన సుకన్య వల్లి గురించి గొప్పగా చెప్తూ ఉంటుంది. అయితే వల్లి మాత్రం అలా ఎప్పుడు చేయదు వాళ్ళ అమ్మ మాట విని అలా చేసింది అని ఎంత చెప్తున్నా సరే అసలు వినకుండా రామరాజు ఆలోచిస్తూ ఉంటాడు. పిల్లి వచ్చి ఎలకని ఎగిరింది అంటే ఇదేనేమో.. నువ్వు ఆ వల్లి గురించి చెప్తున్నావా అని వేదవతి అంటుంది ఇప్పుడు తన మీద ఎందుకు అరుస్తున్నావు? తన అన్నదాంట్లో నిజం ఏమి లేదు కదా ఎందుకు తనని అరుస్తున్నావు అని రామరాజు అంటాడు. పెద్దోడు వద్దనుకుని విడాకులు ఇచ్చిన ఆ వల్లిని తీసుకుని వచ్చి మనం ఇంట్లో పెట్టుకుందామని మీరు అంటున్నారా..? వాడి మనసుని బాధపెట్టాలని మీరు ఆలోచిస్తున్నారా అని వేదవతి అడుగుతుంది. అయితే వేదవతి పై రామరాజు సీరియస్ అవుతాడు వల్లి వాళ్ళ అమ్మ వల్ల అలా మారింది అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు అని అంటాడు.

వల్లిని క్షమించిన వేదవతి..

మనము పెళ్లయిన తర్వాత ఎన్ని సార్లు గొడవ పడలేదు. ఏ రోజైనా విడిపోవాలని అనుకున్నామా ఒకరినొకరు దూరంగా ఉన్నామా కాసేపట్లోనే మళ్లీ కలిసిపోయి సంతోషంగా ఉంటున్నాను కదా వాళ్లు కూడా అలానే ఉంటారు. పెద్దోడు మనసు మారేంతవరకు వెయిట్ చేసి వల్లిని మళ్ళీ ఇంటికి తీసుకురావాలి ఎవరేమనుకున్నా సరే మళ్ళీ నా పెద్ద కోడలు అంతే అని రామరాజు అనగానే వేదవతి కొద్దిరోజుల తర్వాత వాడి మనసు మారిన తర్వాత వల్లిని తీసుకురావచ్చు.. నాకేమైనా వల్లి అంటే కోపం ఉందా అని క్షమించేస్తుంది వేదవతి.. ఇకపోతే వల్లి మళ్లీ మళ్లీ ఇంటికి వస్తుందని సుకన్య చాలా సంతోషంగా ఉంటుంది.

నిజం చెప్పేసిన విశ్వం..

Advertisement

అయితే రామరాజు వేదవతి వల్లి గురించి డీప్ గా మాట్లాడుకుంటున్న సమయంలో అక్కడికి విశ్వం వస్తాడు. మావయ్య నేను ధీరజ్ బావ గురించి ఒక విషయం చెప్పాలని వచ్చాను అని చెప్పగానే ఏమైందిరా ఏం జరిగింది అని రామరాజు అడుగుతాడు. దాంతో ధీరజ్ ట్రావెల్ బిజినెస్ కోసం అని చింతామణి డబ్బులు ఇవ్వాలని వచ్చింది కదా ఆ చింతామణి భద్రతతో చేతులు కలిపింది. తన వల్లే ఇప్పుడు తను మోసపోయేలా కనిపిస్తున్నాడు అని చెప్పగానే రామరాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక ప్రేమ కూడా నేను ముందు నుంచే చెప్తున్నాను ఆ చింతమనేని నమ్మొద్దు అంటే అసలు వినడు కదా అని బాధ పడిపోతూ ఉంటుంది. ఏదో ఒకటి చేసే వాడిని ఆపాలి లేదంటే వాడు ఓడిపోతాడు అని రామరాజు కంగారు పడిపోతూ టెన్షన్ పడుతూ అక్కడికి వెళ్ళిపోతాడు.

చింతామణి మాటతో షాక్..

చింతామణి ఇంకా రాలేదు అని బ్యాంకు వాళ్ళతో పాటు ధీరజ్ కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు. అయితే చింతామణి ఏంటి బ్యాంకు కాస్త టైం అయినా సరే మాటిస్తే నేను వస్తాను నువ్వు ఎందుకు ఇంత కంగారు పెడుతున్నావు అని వచ్చేసాను కదా ఇదిగో మీ 30 లక్షలు అని ఇస్తారు అప్పుడే ఈ నోటు మీద సంతకం పెట్టాలి అని చెప్పగానే భద్రావతి ఆ నోటు మీద ధీరజ్ గాడు సంతకం పెడితే బానిస అయిపోతాడు అని సంతోష పడిపోతూ ఉంటుంది. ఆ నోట్లో ధీరజ్ ట్రావెల్స్ కంపెనీ తన అండర్ లో ఉంటుంది అని రాసుకోవడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక మొత్తానికి చింతామణి తన మాటలతో ధీరజ్నే ట్రాప్ చేస్తుంది తను సంతకం పెట్టే ముందు రామరాజు అక్కడికి చేరుకుంటాడు. అక్కడితో అసలు ట్విస్ట్ఎండ్ అవుతుంది. ఇక ఎపిసోడ్ కూడా ఎండ్ అవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

Also Read :Podarillu Today Episode : మనీష కోసం టెన్షన్.. పెళ్లికి గ్రీన్ సిగ్నల్.. విక్కీకి షాక్..

Related News

Podarillu Today Episode : మనీష కోసం టెన్షన్.. పెళ్లికి గ్రీన్ సిగ్నల్.. విక్కీకి షాక్..

Karthika Deepam 2 Serial Today Episode November 7th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి ఫోన్‌ చేసి వార్నింగ్‌ ఇచ్చిన సుమిత్ర   

Intinti Ramayanam Today Episode: కమల్ దెబ్బతో పల్లవి షాక్.. పూజ పూర్తి.. పల్లవికి ఘోర అవమానం..

Gundeninda GudiGantalu Today episode: ప్రభా కక్కుర్తి.. రోహిణి ప్లాన్ సక్సెస్.. మనోజ్ ఫుల్ హ్యాపీ..

Brahmamudi Serial Today Episode November 7th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు, ఇందులకు షాక్ ఇచ్చిన పంతులు  

శృతి నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Saturday TV Movies : శనివారం టీవీ మూవీస్.. ఆ రెండు డోంట్ మిస్..

Big Stories

Advertisement
×