E-Paper
Advertisement

Deepika Padukone – Kangana Ranaut: దీపికా ప‌దుకొనెకు కంగ‌నా ప్ర‌శంస‌లు

Deepika Padukone – Kangana Ranaut: దీపికా ప‌దుకొనెకు కంగ‌నా ప్ర‌శంస‌లు
Advertisement
Deepika Padukone

Kangana Ranaut – Deepika Padukone: బాలీవుడ్ కాంట్ర‌వ‌ర్సియ‌ల్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ ఒక‌రిని అంత సుల‌భంగా మెచ్చుకోదు అనే టాక్ అయితే బీటౌన్‌లో గ‌ట్టిగా వినిపిస్తుంటుంది. సాధార‌ణంగా బాలీవుడ్ మాఫియా అని, నెపో కిడ్స్ అని నేటి త‌రంలో చాలా మంది న‌టీన‌టుల‌పై ఆమె ఫైర్ అవుతుంటుంది. మాట‌ల తూటాల‌ను పేలుస్తుంటుంది. అలాంటి వ్య‌క్తి ఓ హీరోయిన్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురింపించింది. ఆమె రియాక్ష‌న్ చూసి అంద‌రూ ఓ ర‌కంగా షాక్ అయ్యారు. అస‌లు ఇంత‌కీ దీపికా ప‌దుకొనెను కంగ‌నా రనౌత్ ఎందుకు మెచ్చుకుంది. ఆమె మెచ్చుకునేలా దీపిక ఏం చేసింద‌నే వివ‌రాల్లోకి వెళితే..

ఈరోజు ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీకి చాలా మంచి రోజు.. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ గ‌ర్వ‌ప‌డాల్సిన రోజు. ఎందుకంటే తెలుగులో రూపొందిన RRR సినిమాలోని నాటు నాటు పాట‌కు ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరీలో అవార్డ్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. మ‌రో వైపు డాక్యుమెంట‌రీ షార్ట్ ఫిలింస్ ఎలిఫెంట్ విస్ప‌ర‌ర్స్‌కు కూడా అవార్డ్ వ‌చ్చింది. అయితే ఇందులో RRR సినిమాలో నాటు నాటు పాట‌ను ఆస్కార్ వేదిక‌పై లైవ్ పెర్ఫామ్ చేశారు. ఈ పాట గురించి , సినిమా గురించి దీపికా ప‌దుకొనె ఆస్కార్ వేదిక‌పై ఇచ్చిన ఇంట్ర‌డ‌క్ష‌న్‌కు చాలా మంచి ఫిదా అయ్యారు.

Advertisement

‘‘దీపికా పదుకొనె ఎంతో అందంగా క‌నిపించారు. అంత‌ర్జాతీయ వేదిక‌పై అందంగా నిలుచుకుని న‌వ్వుతూ మాట్లాడ‌టం అంత సుల‌భం కాదు. ఆమె నాటు నాటు పాట‌ను ప‌రిచయం చేసిన తీరు నిజంగా అభినందించాల్సిందే. దేశ ప్ర‌తిష్ట‌ను భుజాల‌పై మోస్తూ ఎంతో హుందాగా వ్యాఖ్యానం చేశారు. ప్ర‌పంచంలోనే భార‌తీయ మ‌హిళ‌లు ది బెస్ట్ అని మ‌రోసారి దీపికా ప్రూవ్ చేశారు’’అని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కంగనా రనౌత్.

ఆస్కార్ వేడుకల్లో వేదిక నాటు నాటు పాటకు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ లైవ్ పెర్ఫామెన్స్ చేశారు. ఆడియెన్స్ అయితే ఏకంగా స్టాండింగ్ ఒవేషన్‌లో క్లాప్స్ కొట్టటం విశేషం. ఇది మన తెలుగు పాటకు దక్కిన గౌరవంగా అందుకు భావిస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×