BigTV English
Advertisement

Devara 3rd Song Leaked: ‘దేవర’ మూడో సాంగ్ లీక్?

Devara 3rd Song Leaked: ‘దేవర’ మూడో సాంగ్ లీక్?

Devara 3rd Lyrical Video Song Leaked: ఏ పాత్రనైనా అలవోకగా చేసే అతికొద్ది మంది యువ హీరోల్లో ఒకడైన జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న కొత్త సినిమా ‘దేవర’ సెప్టెంబరు 27న  పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదలైన రెండు పాటలు నెట్టింట సంచలనం స్రష్టించాయి. ఒకటి ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సాంగ్ అయితే, రెండోది జాన్వీకపూర్ తో ఎన్టీఆర్ రొమాంటిక్ సాంగ్ రెండూ కూడా గూస్ బంప్స్ తెప్పించాయి.


ఇప్పుడు నెట్టింట హాట్ ఆఫ్ ది టాపిక్ గా మారిందేమిటంటే దేవర సినిమాలో మూడో సాంగ్ ఒకటి లీక్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అదెలా లీక్ అయ్యిందని మేకర్స్ టెన్షన్ గా ఉన్నారు. నిజానికి నేడో రేపో వారే విడుదల చేస్తారు. కానీ విడుదలకు ముందుగా.. సినిమాపై హైప్ క్రియేట్ చేసేలా ప్లానింగ్ ప్రకారం చేస్తారు. ఇప్పుడది దెబ్బతినేలా ఉందని అంటున్నారు.

ఇప్పటికే ఎన్టీఆర్ సినిమా విడుదలై దాదాపు రెండేళ్లు అవుతోంది.  ఈ నేపథ్యంలో దేవర సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర సినిమా ఫుల్ మాస్ గా తెరకెక్కుతుంది.  ఈ సమయంలో మూడో పాట ఎలా లీక్ అయ్యిందని మేకర్స్ తలలు పట్టుకున్నట్టు సమాచారం.


Also Read: భలే ఉన్నాడే ట్రైలర్‌తో ఆకట్టుకున్న హీరో రాజ్ తరుణ్

గతంలో కూడా కొన్ని సినిమాలు, అందులో పాటలు ఇలాగే లీక్ అయ్యాయి. ముఖ్యంగా దేవర సినిమాలో రెండో పాట కూడా లిరిక్స్ లీకయ్యాయి. అయితే అత్తారింటికి దారేది? సినిమా, సినిమాయే లీక్ అయిపోయింది. అప్పటికప్పుడు సినిమాని ముందుగా విడుదల చేశారు. కానీ ఇప్పుడు దేవర సినిమాలో పాటే కాబట్టి పర్వాలేదని నెటిజన్లు వ్యాక్యానిస్తున్నారు. కాకపోతే సినిమా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్టీఆర్ అభిమానులు సూచిస్తున్నారు.

https://twitter.com/NTR30movies/status/1825598462966247635

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×