BigTV English
Advertisement

Movie Trailer: భలే ఉన్నాడే ట్రైలర్‌తో ఆకట్టుకున్న హీరో రాజ్ తరుణ్

Movie Trailer: భలే ఉన్నాడే ట్రైలర్‌తో ఆకట్టుకున్న హీరో రాజ్ తరుణ్

Hero Raj Tarun impressed with the trailer of Bhale Unnade: టాలీవుడ్‌ హీరో రాజ్‌తరుణ్‌ అనే దానికంటే క్యూట్‌ యాక్టర్‌ అంటేనే అందరికీ తెలుసు. మనోడు యాక్ట్ చేసిన సినిమాలు చాలావరకూ ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. గతకొన్ని రోజులుగా తన గురించి మీడియా వేదికగా లావణ్య అనే అమ్మాయి తనని మోసం చేశాడంటూ ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించాడు. ఇక ఇదిలా ఉంటే.. తాజాగా అదే ఊపుతో ఈ హీరో తన కామెడీ టైమింగ్‌ని మరోసారి ప్రదర్శించేందుకు రెడీ అవుతున్నాడు.


షార్ట్ గ్యాప్‌లో తిరగబడరా సామి, పురుషోత్తముడు వంటి సినిమాలను రిలీజ్ కాగా, తాజాగా ఈ యంగ్ హీరో భలే ఉన్నాడే అనే మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.శివ సాయివర్ధన్‌ డైరెక్షన్‌లో రవికిరణ్ ఆర్ట్స్, మారుతి టీమ్ బ్యానర్స్ పై ఎన్వీ కిరణ్ కుమార్ నిర్మాణ సారథ్యంలో ఈ మూవీ రాబోతుంది. ఇక ఈ మూవీలో మ‌నీషా కంద్కూర్ ఫిమేల్ లీడ్ రోల్‌ పోశిస్తోంది. ఇందులో రాజ్ టైలర్ బ్యూటీషియన్ గా సరికొత్త రోల్‌లో సందడి చేయనున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని గ్రాండ్‌గా మేకర్స్ రిలీజ్‌ చేశారు.

Also Read: తల్వార్‌తో రచ్చ చేయబోతున్న ఆకాష్ పూరీ


ట్రైలర్‌ చూస్తే సినిమా ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ అని స్ఫష్టమవుతోంది. ఇక ఈ మూవీలో రాజ్‌ తరుణ్‌ పాత్ర పేరు రాధగా రివీల్ చేశారు. సారీ డ్రేపింగ్‌ చేసే ఉద్యోగం చేస్తుంటాడు మనోడు. ఈయన పెళ్లి చేసుకోవాలనుకుంటాడు కానీ.. ఈయన ప్రవర్తన వల్ల అమ్మాయిలు దూరమవుతూ ఉంటారనేది ఈ మూవీ అసలు స్టోరీ. ఇక సినిమాలో హీరోయిన్‌గా నటించిన మనీషా కందుర్కర్‌తో రాజ్‌ తరుణ్‌ కెమిస్ట్రీ బాగుండనుంది. శేఖర్ చంద్ర మ్యూజిక్‌ ఈ సినిమాకు ప్లస్‌ పాయింట్‌ అవనుంది. ట్రైలర్‌ చూస్తే సినిమాపై మరింత క్యూరియాసిటీని అమాంతం పెంచేస్తుంది. వచ్చే నెల సెప్టెంబర్ 7 వినాయకచవితి కానుకగా ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×