BigTV English

Devara Glimpse: ‘దేవర’ గ్లింప్స్ వచ్చేసింది.. చితక్కొట్టేసిన ఎన్టీఆర్..!

Devara Glimpse: ‘దేవర’ గ్లింప్స్ వచ్చేసింది.. చితక్కొట్టేసిన ఎన్టీఆర్..!

Devara Glimpse: ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’. పాన్ ఇండియా లెవెల్లో సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా అప్డేట్‌ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అలాంటి ఈ సినిమా నుంచి గ్లింప్స్ వస్తోంది అంటే ఇంకెంత ఆసక్తి వుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ ఆసక్తికి తాజా తెర పడింది.


ఎంతగానో ఎదురుచూస్తోన్న దేవర గ్లింప్స్ వచ్చేసింది. ఇందులో ఇంతకుముందెన్నడూ చూడని సరికొత్త పాత్రలో ఎన్టీఆర్‌ దర్శనమిచ్చారు. స్టార్టింగ్ స్టార్టింగే సముద్రపు సన్నివేశాలను చూపించి సినిమాపై అంచనాలు పెంచేశారు. ఆ సీన్లలో ఎన్టీఆర్ మాస్ లుక్.. యాక్షన్ సీన్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయనే చెప్పాలి. ఆ యాక్షన్ సీన్‌లో చాలా మంది విలన్లను ఎన్టీఆర్ చితక్కొట్టిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×