E-Paper
Advertisement

Hai Nanna Movie Gets 11 Oniros Aawards: అంతర్జాతీయ వేదికపై హాయ్ నాన్న హవా.. ఏకంగా 11 విభాగాల్లో..

Hai Nanna Movie Gets 11 Oniros Aawards: అంతర్జాతీయ వేదికపై హాయ్ నాన్న హవా.. ఏకంగా 11 విభాగాల్లో..
Advertisement
HI Nanna Movie
HI Nanna Movie

Hai Nanna Movie Got 11 Oniros Awards: అంతర్జాతీయ వేదికపై మరోసారి తెలుగు సినిమా తన సత్తాను చూపించింది. నేచరల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం హాయ్ నాన్న. గతేడాది రిలీజైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచి ప్రేకక్షులను అలరించింది. ఈ సినిమా న్యూయార్క్ లో జరిగిన ది ఒనిరోస్ ఫిల్మ్ అవార్డుల్లో సత్తా చాటింది.

తళ్లీ, కూతుళ్ల సెంటిమెంట్ తో నాని, మృణాల్ ముఖ్య పాత్రల్లో నటించగా.. శౌర్యవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అయితే ఈ చిత్రం ఒనిరోస్ ఫిల్మ్ ప్రకటించిన అవార్డుల్లో హాయ్ నాన్న పలు అవార్డులను సొంతం చేసుకుంది.

Advertisement

ఒనిరోస్ ఫిల్మ్ ప్రకటించిన విభాగాల్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ జంట, ఉత్తమ బాలనటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ తొలి దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ సౌండ్ ట్రాక్, ఉత్తమ ఎడిటింగ్ ల్లో 11 అవార్డులను గెలుచుకుంది.

Also Read: ఎన్టీఆర్ ముందే అనుపమకు అవమానం.. మరీ ఇంత దారుణమా.. ?

Advertisement

కాగా, ఈ చిత్రాన్ని హాయ్ డాడీ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఈ సినిమాకు అవార్డులు దక్కడంతో దర్శకుడు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×