BigTV English

Disha Patani : ప్రభాస్ బ్యూటీ అలాంటి పనిచేసిందా..? ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం..

Disha Patani : ప్రభాస్ బ్యూటీ అలాంటి పనిచేసిందా..? ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం..

Disha Patani : బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశాపటాని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. రీసెంట్ గా కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఈ సినిమా తెలుగుతో పాటుగా అన్నీ భాషల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. నిజానికి ఈమె ఈ మూవీ కన్నా ముందు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబోలో లోఫర్ మూవీలో నటించింది. ఆ మూవీ పెద్దగా మెప్పించలేదు. కానీ పాప అందానికి, నటనకు ఫుల్ మార్కులు పడ్డాయి. ఆ తర్వాత తెలుగులో సినిమాలు చెయ్యలేదు. బాలీవుడ్ లో బిజీ అయ్యింది. ఈ మధ్య తెలుగు చిత్రాల్లో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది. సినిమాల సంగతి పక్కన పెడితే ఈమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అందేంటో వివరాల్లోకి వెళితే..


దిశా పటాని ఆ పార్ట్ కు సజ్జరీ చేయించుకుందా..? 

సినీ ఇండస్ట్రీలోని హీరో, హీరోయిన్లు తమ అందాన్ని మరింత అందంగా మార్చుకోవడం కోసం కొన్ని సర్జరీలు చేయించుకుంటున్నారన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు సర్జరీలు చేయించుకున్నారు. అయితే బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశా పటాని కూడా సర్జరీ చేయించుకుందనే వార్తలు ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. కాస్త వివరాల్లోకి వెళితే.. అవుననే సమాధానం వినిపిస్తుంది. దిశా పటానికి ఎన్నో ఆఫర్ లు ఉన్నాయి. ఇప్పుడింత అందంగా ఉన్న హీరోయిన్ ఒకప్పుడు ఎలా ఉండేదో చూస్తే షాక్ అవుతారు. అసలు గుర్తు పట్టలేనట్టుగా ఉంది.. ఈ అమ్మడు సినిమాలతో పాటుగా సీరియల్స్ కూడా నటించిన విషయం తెలిసిందే.. అప్పట్లో ఫేస్ కొంచెం బొద్దుగా కనిపించడంతో ఫిట్నెస్ మీద దృష్టి పెట్టి సన్నగా అయ్యి ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని గ్లామరస్ గా తయారయ్యిందని టాక్. మరి నిజంగానే ఆమె చేయించుకుందా అనే అనుమానం కూడా కలుగుతుంది.


Also Read : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. అన్నీ సూపర్ హిట్ చిత్రాలే.. డోంట్ మిస్..

సినిమాల విషయానికొస్తే.. 

తెలుగు మూవీ లోఫర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె ఆ తర్వాత వరుస సినిమాలలో నటించి యూత్ క్రష్ గా మారింది.. కల్కి సినిమాలో భైరవగా నటించిన ప్రభాస్ కి జోడీగా కనిపించింది. పెద్దగా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ కాదు కానీ సాంగ్ తో మెప్పించింది. కల్కి 2లో దిశా రోల్ కి కొంత ఇంపార్టెన్స్ ఉండొచ్చనే టాక్.. ఆ తర్వాత సూర్య సరసన కంగువ మూవీలో నటించింది.. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది.. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతుంది. ఆస్కార్‌ విన్నర్‌ కెవిన్‌ స్పేసీ నెక్ట్స్ సినిమాలో ఛాన్స్ అందుకుంది దిశా. ప్రస్తుతం వెల్కమ్‌ టు ద జంగిల్‌ మూవీలో నటిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దిశా ఇలా హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది.. ఆమె ఫోటోలు ఏ రేంజ్ లో ఉంటాయో అందరికి తెలుసు.. ఈమె పోస్ట్ చేసిన క్షణాల్లోనే నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×