Today Movies in TV : ప్రతి రోజు టీవీలల్లో బోలెడు సినిమాలు ప్రసారం అవుతుంటాయి.. అందులో కొన్ని సినిమాలు సూపర్ సక్సెస్ అయితే మరికొన్ని సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి. ప్రతి వారం కొత్త సినిమాలు టీవీలల్లో వస్తున్నాయి. ఈ శనివారం బోలెడు సినిమాలు ప్రసారం అవుతున్నాయి.. ఏ టీవీల్లో ఎలాంటి సినిమాలు ప్రసారం అవుతున్నాయో ఒకసారి మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను మాత్రమే చూసి ఆస్వాదించండి మరి..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 9 గంటలకు అల్లుడు- శీను
మధ్యాహ్నం 2.30 గంటలకు -బాద్‌షా
రాత్రి 10.30 గంటలకు- 1 నేనొక్కడినే
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- కన్నయ్య కిట్టయ్య
ఉదయం 10 గంటలకు- గ్యాంగ్ లీడర్ (నాని)
మధ్యాహ్నం 1 గంటకు- రెడ్
సాయంత్రం 4 గంటలకు -అభిమన్యు
రాత్రి 7 గంటలకు- గుడుంబా శంకర్
రాత్రి 10 గంటలకు -కొడుకు
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు – సరదాగా కాసేపు
ఉదయం 9 గంటలకు -హ్యాపీడేస్
మధ్యాహ్నం 12 గంటలకు- కాంతారా
మధ్యాహ్నం 3 గంటలకు -వినయ విధేయ రామా
సాయంత్రం 6 గంటలకు -స్కంద
రాత్రి 9.30 గంటలకు- ఓం భీం భుష్
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – 20వ శతాబ్ధం
ఉదయం 10 గంటలకు – సుమంగళి
మధ్యాహ్నం 1 గంటకు – బేబీ
సాయంత్రం 4 గంటలకు- మా ఆవిడ కలెక్టర్
రాత్రి 7 గంటలకు -90 మిడిల్ క్లాస్ మెలోడిస్
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు – అభినేత్రి
ఉదయం 9 గంటలకు – ఉగ్రం
మధ్యాహ్నం 12 గంటలకు – ఐడెంటిటీ (ప్రీమియర్)
మధ్యాహ్నం 3 గంటలకు- దేవదాస్
సాయంత్రం 6 గంటలకు -ఇంద్ర
రాత్రి 9 గంటలకు- పొరెన్సిక్
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు- కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్
ఉదయం 8 గంటలకు -గౌతమ్ ఎస్సెస్సీ
ఉదయం 11 గంటలకు -క్షణక్షణం
మధ్యాహ్నం 2 గంటలకు- దొంగాట
సాయంత్రం 5 గంటలకు -నమో వెంకటేశ
రాత్రి 8 గంటలకు -అందరివాడు
రాత్రి 11 గంటలకు- గౌతమ్ ఎస్సెస్సీ
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు -అమ్మో ఒకటో తారీఖు
రాత్రి 9 గంటలకు – నిన్ను చూడాలని
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు- బాలు
సాయంత్రం 4 గంటలకు – మిస్టర్ మజ్ను
రాత్రి 10 గంటలకు – డీడీ రిటర్న్స్
టీవీలల్లో కొత్త, పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..