BigTV English

Dil Raju:- దిల్ రాజు ‘వారసుడు’ వెనకడుగు వెనుక కారణమదేనా?

Dil Raju:- దిల్ రాజు ‘వారసుడు’ వెనకడుగు వెనుక కారణమదేనా?
Advertisement

Dil Raju :- టాలీవుడ్ అగ్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన దిల్ రాజు ఈ సంక్రాంతికి వార‌సుడు సినిమాతో సంద‌డి చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇది త‌మిళ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన చిత్రం. త‌మిళంలో సినిమాకు ఎలాగూ భారీ రిలీజ్ ఉంటుంది. అయితే తెలుగులో సినిమాను అదే రేంజ్‌లో విడుద‌ల చేయ‌టానికి దిల్ రాజు స‌న్నాహాలు చేసుకున్నారు. చిరంజీవి, బాల‌కృష్ణ వంటి హీరోలున్న‌ప్పుడు వార‌సుడు సినిమాను భారీగానే థియేట‌ర్స్‌లో రిలీజ్ చేయ‌టానికి దిల్ రాజు వ‌ర్క‌వుట్ చేసుకున్నారు. అయితే ఏమైందో ఏమో కానీ.. వార‌సుడు సినిమా తెలుగు వెర్ష‌న్ రిలీజ్ డేట్‌ను జ‌న‌వ‌రి 11 నుంచి జ‌న‌వ‌రి 14కి మార్చేశారు.


చిరంజీవి, బాల‌కృష్ణ సినిమాల‌కు ఎక్కువ థియేట‌ర్స్ దొరికేలా చూడ‌టం.. కోసం తాను సిద్ధ‌మై త‌న వార‌సుడు సినిమా తెలుగు వెర్ష‌న్‌ను జ‌న‌వ‌రి 14న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు దిల్ రాజు ప్రెస్‌మీట్ పెట్టి మీర చెప్పుకున్నారు. కానీ .. సినీ స‌ర్కిల్స్‌లో మ‌రో ర‌క‌మైన వార్త హ‌ల్ చ‌ల్ చేస్తుంది. అదేంటంటే.. వార‌సుడు తెలుగు వెర్ష‌న్ డ‌బ్బింగ్ ఫైన‌ల్ ప్రొడ‌క్ట్ ఇంకా సిద్ధం కాలేదు. దాన్ని రెడీ చేసి సెన్సార్ చేసిన త‌ర్వాతే రిలీజ్‌కు వెల్లాల్సి ఉంటుంది. కానీ త‌మిళ వెర్ష‌న్ అంతా సిద్ధంగా ఉంది. దీంతో దిల్ రాజు త‌న ప్లాన్‌ను పూర్తిగా మార్చేశాడ‌ని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Follow this link for more updates:- Bigtv


Tags

Related News

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Lazawal Ishq Show: పాక్‌‌లో డేటింగ్ రియాల్టీ షో.. వెంటనే ఆపాలంటూ గోలగోల, ఎందుకంటే?

Venu Swamy: శత్రువుల నాశనం కోసం వేణు స్వామి పూజలు…నీటిపై తేలియాడుతూ అలా!

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

Big Stories

×