E-Paper
Advertisement

Dir Bobby:మెగా ఫ్యామిలీ హీరోతో డైరెక్ట‌ర్ బాబీ మూవీ

Dir Bobby:మెగా ఫ్యామిలీ హీరోతో డైరెక్ట‌ర్ బాబీ మూవీ
Advertisement

Dir Bobby:2023 సంక్రాంతి విడుద‌లైన ‘వాల్తేరు వీర‌య్య‌’ భారీ హిట్ అయిన సంగతి తెలిసిందే. చిరంజీవి కెరీర్‌లో రెండు వంద‌ల కోట్ల‌ను క్రాస్ చేసిన సినిమా నిలిచింది. సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న చిరంజీవికే కాదు.. ఆయ‌న అభిమానుల‌కు ఆక‌లి తీర్చిన సినిమా ఇద‌ని చెప్పాలి. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్‌తో మెగాభిమానుల‌కు బాబీ మ‌రింత‌గా ద‌గ్గ‌ర‌య్యాడు. ఎంత ద‌గ్గ‌ర‌య్యాడంటే వాల్తేరు వీర‌య్య విడుద‌లై నాలుగు వారాలు దాటేసింది. ఇప్పుడు ఆ సినిమాను అంద‌రూ మ‌ర‌చిపోతున్నారు. ఈ నేప‌థ్యంలో ద్వార‌కా తిరుమ‌ల‌లో స్వామి వారిని ద‌ర్శించుకోవ‌టానికి బాబీ గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్టుకు చేరుకున్నాడు. మెగాస్టార్‌కి తిరుగులేని స‌క్సెస్‌ను అందించిన డైరెక్ట‌ర్‌ను అభిమానులు ఘ‌నంగా రిసీవ్ చేసుకున్నారు. వేడుక‌లో గుడి వ‌ర‌కు తీసుకెళ్లారు.

ఈ సంద‌ర్భంగా బాబీ అక్క‌డి లోక‌ల్ మీడియాతో మాట్లాడుతూ ‘‘చిరంజీవిగారితో సినిమా తీయ‌ట‌మే పెద్ద గిఫ్ట్‌గా భావిస్తున్నాను. నాతో పాటు టీమ్ అందరం సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాం. త్వ‌ర‌లోనే మెగా ఫ్యామిలీ హీరోతో సినిమా చేయ‌బోతున్నాను’’ అన్నారు. అంటే బాబీ నెక్ట్స్ మూవీ కూడా మెగా కాంపౌండ్‌లోనే అన్న‌మాట‌. ఇప్ప‌టికే మెగా హీరోలు చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌తో బాబీ సినిమా చేశాడు. ఇక రామ్ చ‌ర‌ణ్‌, బ‌న్నీ, సాయిధ‌ర‌మ్‌, వ‌రుణ్ తేజ్‌, వైష్ణ‌వ్ తేజ్ లిస్టులో ఉన్నారు. చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ ఇప్ప‌టికే ఫుల్ బిజీగా ఉన్నారు. కాబ‌ట్టి మిగిలిన కుర్ర హీరోల‌తోనే బాబీ సినిమా చేస్తాడ‌ని అర్థం చేసుకోవ‌చ్చు.

Advertisement

For More Live Updates :-

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×