BigTV English

KGF 3 – Prashanth Neel: ‘కేజీఎఫ్ 3’పై క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!

KGF 3 – Prashanth Neel: ‘కేజీఎఫ్ 3’పై క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!

Director Prashanth Neel Crazy Update on KGF 3: దర్శకుడు ప్రశాంత్ నీల్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. కేజీఎఫ్‌తో తానేంటో.. తన క్రియేటివిటీ ఏంటో యవత్ ప్రపంచానికి తెలియజేశాడు. చేసిన అతిపెద్ద బడా సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు, ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. సినీ ప్రియులు, అభిమానులు తమ అభిమాన హీరోను ఏ రేంజ్‌లో చూడాలనుకుని ఆశపడతారో అలాంటి రేంజ్‌లో చూపించడంలో ప్రశాంత్ నీల్ దిట్ట.


కేజీఎఫ్ 1,2 లతో రికార్డుల వర్షం కురిపించిన ప్రశాంత్ గతేడాది సలార్ మూవీతో బాక్సాఫీసును షేక్ చేశాడు. అప్పటి వరకు ప్రభాస్ ఎలాంటి హిట్ లేదు. చేసిన ప్రతీ సినిమా బాక్సాఫీసు వద్ద ఘోరంగా విఫలం అయ్యాయి. ఇక ప్రశాంత్ నీల్‌తో చేతులు కలపడంతో అంచనాలు తారా స్థాయికి చేరాయి.

అలాంటి భారీ అంచనాలతో తెరకెక్కిన సలార్ ఊహించని ఘన విజయాన్ని అందుకుంది. అయితే ఈ మూవీ సక్సెస్‌తో దీనికి సీక్వెల్‌ను కూడా ప్రకటించారు. ప్రస్తుతం ఈ మూవీతో దర్శకుడు ప్రశాంత్ బిజీ బిజీగా ఉన్నాడు. ఇక పూర్తయ్యాక తన లైనప్‌లో ఉన్న మరో సినిమా ఎన్టీఆర్‌తో చేయనున్నాడు. అయితే ఇప్పుడు మరొక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.


Also Read: విజయ్ దేవరకొండని కలిసిన ప్రశాంత్ నీల్.. ఓ అదా సంగతి?

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రశాంత్ నీల్.. సలార్ మూవీ షూటింగ్ ఈ నెల చివరిలో స్టార్ట్ చేస్తున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా మరో సినిమా గురించి కూడా క్రేజీ అప్డేట్ అందించాడు. బాక్సాఫీసును షేక్ చేసిన కేజీఎఫ్‌ గురించి కూడా అదిరిపోయే న్యూస్ చెప్పాడు. ఈ మేరకు కేజీఎఫ్ 3 గురించి ఆయన మాట్లాడారు.

కేజీఎఫ్ 3 మూవీ పనులు కొనసాగుతున్నాయని చెప్పి అభిమానుల్లో ఫుల్ జోష్ నింపాడు. స్టోరీ లైన్ చివరిదశకు చేరుకుందని తెలిపాడు. అందువల్ల హీరో యష్ తన సినిమాలను పూర్తి చేసిన తర్వాత కేజీఎఫ్ 3 ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేస్తామని ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. నీల్ ట్రీట్ ఫ్యాన్స్‌లో ఫుల్ ఎనర్జీని నింపింది. దీంతో కేజీఎఫ్ చాప్టర్ 3 సోషల్ మీడియాలో ట్రెండింగ్‌ అవుతుంది.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×