BigTV English

Megastar Chiranjeevi: చిరంజీవి కూతురు సుష్మిత భర్త బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

Megastar Chiranjeevi: చిరంజీవి కూతురు సుష్మిత భర్త బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

Megastar Chiranjeevi: టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు స్టార్ హీరోలకి హీరోగా మారాలి. ప్రతి ఒక్కరూ చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని వరుస సినిమాలను చేసుకుంటూ బిజీగా ఉన్నారు. తన కొడుకు సినిమాలో రాణిస్తున్న కూడా ఇప్పటికీ చిరంజీవి హీరోగా కలిసి సినిమా నుంచి చేస్తే దూసుకుపోతున్నాడు. కుర్ర హీరోలకి పోటీని ఇస్తూ యాక్షన్ సీన్లలో అదరగొడుతున్నారు.. ఈయన 1995 ఆగస్టు 22వ తేదీన పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు గ్రామంలో కొణిదెల వెంకట్రావు, అంజనా దేవి దంపతులకు ప్రథమ సంతానంగా చిరంజీవి జన్మించారు.. కమెడియన్ రామలింగయ్య కూతురుతో వివాహం చేసుకున్నాడు. వీడు ఇద్దరు కాపురానికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అందులో పెద్ద అమ్మాయి సుష్మిత, రెండో అమ్మాయి శ్రీజ, మూడో సంతానం రామ్ చరణ్.. మీరు పెద్దమ్మాయి సుష్మిత భర్త బ్యాక్ గ్రౌండ్ గురించి చాలామందికి తెలియదు ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..


సుష్మిత భర్త బ్యాగ్రౌండ్.. 

చిరంజీవి పెద్దమ్మాయి సుష్మిత గురించి అందరికీ తెలిసిందే. సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా వ్యవహరిస్తుంటారు. చిరంజీవి చేస్తున్న అన్ని సినిమాలకు సుస్మితనే డిజైనర్ గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. చెన్నైలో స్థిరపడిన విష్ణుప్రసాద్ తో వివాహం జరిగింది. విష్ణు ప్రసాద్ కుటుంబం రాయలసీమ నుంచి వెళ్లి తమిళనాడులో స్థిరపడ్డారు. విష్ణు ప్రసాద్ తాతయ్య ఎల్వి రామారావు అంటే అప్పట్లో చెన్నైలో పేరు మోసిన బిజినెస్ మాన్. జపాన్, సింగపూర్, అమెరికా వంటి దేశాలతో ఆయన వ్యాపార లావాదేవీలు నడిపేవారు. వారి కొడుకు బిడ్డ విష్ణు ప్రసాద్. బిజినెస్ రంగాలలో అడ్మినిస్ట్రేషన్ మాస్టర్ డిగ్రీ చేశారు.. విదేశాలలో చదువుకొని పూర్తిచేసుకుని తన తాత ప్రారంభించిన పామ్ ఆయిల్ బిజినెస్ ని డెవలప్ చేస్తున్నారు.


Also Read :నాని యమ కాస్ట్లీ గురూ.. అందుకోలేని రేంజ్ కి వెళ్లిపోయిన హీరో..!

విష్ణు ప్రసాద్ బాధ్యతలు చేపట్టాక ఆ వ్యాపారం కాస్త మరో రెండింతలు పెరిగింది. విష్ణు ప్రసాద్ – సుస్మిత దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. అయితే సుష్మిత ప్రస్తుతం తన భర్త ప్రోత్సాహంతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.. ఫ్యాషన్ డిజైనర్ లో ఓల్డ్ స్టూడెంట్ గా ఉన్న సుష్మిత ఇప్పుడు సినిమాలకి డిజైనర్ గా కూడా వ్యవహరిస్తున్నారు.. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసింది సుస్మిత. సినీ రంగ నేపథ్యం గల కుటుంబం నుంచి వచ్చిన సుష్మితకు ఆ రంగంపై ఇంట్రెస్ట్ ఉండటంతో ఆమె భర్త అలా సపోర్ట్ చేస్తున్నారు.

మెగాస్టార్ సినిమాల విషయానికొస్తే.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. గతంలో వచ్చిన ఆచార్య, భోళా శంకర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి. ప్రస్తుతం కథల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుని విశ్వంభర మూవీతో ప్రేక్షకు ముందుకు రానున్నాడు. ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ కాబోతుంది.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×