BigTV English

Nani : నాని యమ కాస్ట్లీ గురూ.. అందుకోలేని రేంజ్ కి వెళ్లిపోయిన హీరో..!

Nani : నాని యమ కాస్ట్లీ గురూ.. అందుకోలేని రేంజ్ కి వెళ్లిపోయిన హీరో..!

Nani :  నేచురల్ స్టార్ నాని నిన్న మొన్నటి వరకు నార్మల్ రేంజ్ హీరో మాత్రమే.. కానీ ఇప్పుడు ఆయన రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు చిన్న సినిమాలతో నాని ప్రేక్షకులను అలరించాడు అయితే ఇప్పుడు ఆయన రేంజ్ పూర్తిగా మారిపోయింది. బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలు పడటంతో నాని రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరిగింది. సినిమా సినిమాకు ఆయన గురి చూసి టార్గెట్ ని కొడుతూ, తన మార్కెట్ పరిధి ని పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు.. ఒక్కమాటలో చెప్పాలంటే దసరాకు ముందు నాని రేంజ్ వేరే ఆ తర్వాత అతని రేంజ్ పూర్తిగా మారిపోయింది వరుస సినిమాలు రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు కోట్ల బడ్జెట్ తో సినిమాలు చెయ్యడం మాత్రమే కాదు.. అంతకు మించి వసూళ్లను కూడా అందుకుంటున్నాడు.. అయితే ఇప్పుడు నాని అందుకోలేని రేంజులో ఉన్నట్లు ఓ వార్త నెట్టింట షికారు చేస్తుంది. అదేంటో ఒకసారి చూసేద్దాం..


నాని హాయ్ నాన్న లాంటి మీడియం రేంజ్ బడ్జెట్ సినిమా చేసినప్పటికీ, ఆ తర్వాత ‘సరిపోదా శనివారం’ చిత్రం తో సులువుగా వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టి ఇప్పుడు రేంజ్ ను పెంచుకున్నాడు. ఆయన తన పరిధి ని పెంచుకుంటూ పోవడం తో ఆయన సినిమాలకు బిజినెస్ కూడా బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఆయన చేతిలో ‘హిట్ 3′ మరియు ది ప్యారడైజ్ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. మార్చి 26 న విడుదల కాబోతుంది. ఈ రెండు సినిమాలకు నెట్ ఫ్లిక్స్ సంస్థ క్రేజీ డీల్ తో నాని ముందుకొచ్చింది.. ఓటీటీ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసింది.. ఇది చిన్న అమౌంట్ కాదు. అలాగే ది ప్యారడైజ్ కోసం 75 కోట్లకు పైగా ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఇలా రెండు బడ్జెట్ లు చిన్నవిషమేమి కాదు. గతంలో వచ్చిన సినిమాలను దృష్టిలో ఉంచుకొని మిగిలిన సినిమాలకు డిమాండ్ పెరుగుతుంది.

హీరో నాని గత రెండు చిత్రాల కు కూడా ఓటీటీ లో సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ‘హాయ్ నాన్న’ చిత్రం దాదాపు గా 8 వారాలు నాన్ స్టాప్ గా ట్రెండ్ అయ్యింది. ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ ని చూసే నెట్ ఫ్లిక్స్ సంస్థ నాని సినిమాల ను కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించడం మాములు విషయం కాదు. ఈ రెండు సినిమాలు హిట్ అయితే మాత్రం నాని రేంజ్ మాయారిపోతుంది. నాని సినిమాలకు ఓటీటీ లో వంద కోట్ల రూపాయిల రేంజ్ లో రైట్స్ పలికినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కేవలం నాని హీరోగా నటించే సినిమాలకు మాత్రమే కాదు, ఆయన నిర్మాతగా వ్యవహరించే సినిమాలకు కూడా మంచి డిమాండ్ ఉంది.. ఇటీవల రిలీజ్ అయిన కోర్ట్ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలో సక్సెస్ అవ్వడంతో పాటుగా ఓటీటీ రైట్స్ కూడా భారీ ధరకు కొనుగోలు చేశారు. మొత్తానికి మూవీ భారీ విజయాన్ని అందుకుంది.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×