BigTV English

Meenakshi Chowdary :  ఈ హీరోయిన్ సినిమాల్లోకి రాకముందు అలాంటి పని చేసేదా..?

Meenakshi Chowdary :  ఈ హీరోయిన్ సినిమాల్లోకి రాకముందు అలాంటి పని చేసేదా..?

Meenakshi Chowdary : టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ అతి తక్కువ కాలంలోనే బిజీ హీరోయిన్ అయ్యింది. సుశాంత్‌ ( Sushanth ) హీరోగా వచ్చిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.. ఆ తర్వాత ఒక్కో సినిమా అవకాశం ఆమె తలుపు తట్టేది.. దాంతో ఇప్పుడు బిజీ హీరోయిన్ అయ్యింది. రీసెంట్ గా లక్కీ భాస్కర్ మూవీలో నటించింది.. అది బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ అమ్మడు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


టాలీవుడ్ హీరో మహేశ్‌బాబు ( Mahesh Babu ) గుంటూరు కారం, విజయ్‌ దళపతి గోట్‌ మూవీలతో క్రేజ్‌ అందుకున్నది. తాజాగా నటించిన ‘లక్కీ భాస్కర్‌’ మూవీ రిలీజ్‌ కాగా.. హిట్‌టాక్‌ను సొంతం చేసుకున్నది. స్టార్ దుల్కర్ సల్మాన్( dulquer salman ) , మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ చిత్రం వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నందమూరి బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 4లో గెస్టులుగా వెళ్లారు. అక్కడ ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది..

ఆమె ఏం చెప్పిందంటే.. సినిమాల్లోకి వచ్చేందుకు కారణం ఏంటని ప్రశ్నించారు. మీనాక్షిని బదులిస్తూ తాను ఒక డెంటిస్ట్‌ అని చెప్పింది. ఓ సారి మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొన్నానని.. అందులో విజయం సాధించాక సినిమాల్లోకి వచ్చానని చెప్పింది. ఆ తర్వాత ముంబయిలో వర్క్‌షాప్‌లో పాల్గొన్నానని.. అక్కడే సుశాంత్‌తో పరిచయమైందని.. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’తో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చానని చెప్పింది.. డెంటిస్ట్ గా ఉన్న డాక్టరమ్మ ఇప్పుడు ఇలా యూత్ క్రష్ గా మారిపోయింది. డెంటిస్ట్‌గా వర్క్‌ చేసిందని తెలియడంతో నెటిజన్స్‌ షాక్‌ అవుతున్నారు. ప్రస్తుతం వరుస అవకాశాలతో టాలీవుడ్‌లో దూసుకుపోతున్నది.


ప్రస్తుతం లక్కీ భాస్కర్‌ రిలీజ్‌ అయ్యింది. ఇక ప్రస్తుతం ఈమె చేతిలో అర డజను సినిమాలు ఉన్నాయి. అందులో ఇక వరుణ్ తేజ్ తో మట్కా, విశ్వక్‌సేన్‌ హీరోగా నటిస్తున్నది మెకానికి రాకీలో నటిస్తున్నది. ఆ సినిమాలు త్వరలోనే ఆ రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి.. వీటితో పాటుగా పలు ఇండస్ట్రీలలో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. త్వరలోనే ఆ సినిమాలను అనౌఆ సినిమాలు త్వరలోనే ఆ రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి.. వీటితో పాటుగా పలు ఇండస్ట్రీలలో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. త్వరలోనే ఆ సినిమాలను అనౌన్స్ చెయ్యనుంది. ఇక ఈ అమ్మడు నటించిన మట్కా విడుదలకు సిద్ధంగా ఉంది.. న్స్ చెయ్యనుంది. ఇక ఈ అమ్మడు నటించిన మట్కా విడుదలకు సిద్ధంగా ఉంది.. ఏ సినిమా ఎలాంటి టాక్ ను అందిస్తుందో చూడాలి..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×