BigTV English
Advertisement

Tollywood : ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్న నాలుగో తరం వారసులు ఎవరో తెలుసా ..?

Tollywood : ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్న నాలుగో తరం వారసులు ఎవరో తెలుసా ..?

Tollywood : సినీ ఇండస్ట్రీలో కొత్త హీరోల ఎంట్రీ కామన్.. అయితే ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు వచ్చినంత ఈజీగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాలా కష్టం. సరైన హిట్ సినిమాలు పలకరించకపోతే ఆ హీరో తర్వాత సినిమాకి కష్టంగా మారతాడు.. అయితే వరుస హిట్ సినిమాలు పడితే స్టార్ ఇమేజె ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. అలా వరుస సినిమాలతో హిటాక్ ని అందుకున్న స్టార్ హీరోలు తమ వారసులను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే చాలామంది వారసులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. కొందరు తమ టాలెంట్ తో వరుస సినిమాలతో హిట్ టాక్ ను అందుకున్నారు. మరి కొంతమంది వారసులు ఎంట్రీ కి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మనం ఏ స్టార్ హీరో వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారు తెలుసుకుందాం..


ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి వాళ్ళు తమ వారసులను సినిమాల్లో హీరోలుగా పరిచయం చేశారు. ఆ తర్వాత వాళ్లు కూడా తమ వారసులని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. మూడో తరం వారసులు కూడా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలుగా వెలుగుతున్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రామానాయుడు తరం తర్వాత వాళ్ళ వారసులు బాలయ్య, నాగార్జున, వెంకటేష్ లు టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా  కొనసాగుతున్నారు. ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలను తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక మూడో తరం పని అయిపోయింది ఇక నాలుగో తరాన్ని లాంచ్ చేసే పనిలో స్టార్ హీరోలు నిమగ్నం అయ్యారు. తమ వారసుల ఎంట్రీ కోసం సరైన డైరెక్టర్ తో సినిమాలు తీయాలని పక్కా ప్రణాళికలు వేస్తున్నారు. ఇక నాలుగోతరంగా ఏ వారసులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారో ఇప్పుడు చూద్దాం..

ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈయన తన నట వారసుడు అకీరా ను ఇండస్ట్రీలోకి లాంచ్ చేసేందుకు సరైన టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ఆరున్నర అడుగుల ఎత్తుతో అచ్చం హీరో లా ఉన్న అకీర పవన్ ఫ్యాన్స్ జూనియర్ పవర్ స్టార్ అని ముద్దుగా పిలుస్తారు. మహేష్ బాబు కొడుకు గౌతమ్, ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్ గా మూవీ చేశాడు. త్వరలోనే హీరోగా ఇండస్ట్రీలోకి ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. అలాగే బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ఇప్పటికే హీరో గా ఎంట్రీ ఇవ్వాల్సి ఉండగా, కానీ అతడి ఎంట్రీ గ్రాండ్ గా ఉండాలని మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారట. వెంకీ కొడుకు అర్జున్ కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వపోతున్నారని ఓ వార్త వినిపిస్తుంది.. అలాగే మస్ర వితేజ కొడుకు సినిమాల్లోకి రావాలని ఆసక్తితో ఉన్నాడని తెలుస్తుంది. రవితేజ కూడా ఒక స్టార్ డైరెక్టర్ తో తన కొడుకుని లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఈ యంగ్ హీరోలు ఎప్పుడూ ఏ డైరెక్టర్ తో ఎంట్రీ ఇస్తారో అని ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు.. ప్రస్తుతం అకిరా మోక్షజ్ఞ పై ఎక్కువ ఫోకస్ ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలోనే వాళ్ళు ఇండస్ట్రీ ఇవ్వనున్నారు.


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×