BigTV English

Mahesh Babu : మహేష్ బాబు అందులో ఇంత వీకా..? షాక్ లో ఫ్యాన్స్..

Mahesh Babu : మహేష్ బాబు అందులో ఇంత వీకా..? షాక్ లో ఫ్యాన్స్..

Mahesh Babu : టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇప్పుడు స్టార్ హీరోగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ మధ్య ఈయన నటించిన సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంటున్నాయి. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం యావత్ సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. భారీ కథనంతో పాటుగా మహేష్ బాబు లుక్ కూడా కొత్తగా ఉంది. ఈ మూవీలో గడ్డం, గుబురు జుట్టుతో కనిపిస్తున్నాడు. ఒక అడ్వెంచర్ స్టోరీ తో సినిమా రాబోతుందని అర్థమవుతుంది. అయితే ఈ మూవీ గురించి జక్కన్న ఎటువంటి అప్డేట్స్ ఇవ్వలేదు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే థియేటర్లలోకి రాబోతుందని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. ఇదిలా ఉండగా మహేష్ బాబు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..


మహేష్ బాబు అందులో వీకా..?

మహేష్ బాబు సినిమాల గురించి అందరికీ తెలుసు. సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ పలు సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నాడు. హీరోగా ఇండస్ట్రీలో రానిస్తున్నాడు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు మాట్లాడుతూ తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన షాకింగ్ విషయాలను వెల్లడించారు. తెలుగులో సినిమాలు చేస్తున్న కూడా నాకు తెలుగు చదవడం, రాయడం రాదని మహేష్ తెలిపారు.. కానీ తెలుగులో డైలాగులు చెప్తే రెండుసార్లు డైలాగులు వింటే ఆ డైలాగ్ ని కట్ చెప్పకుండా చెప్తారని గతంలో ఓ డైరెక్టర్ కూడా మహేష్ బాబు పై ప్రశంసలు కురిపించారు. ఆ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఏంటి నిజంగానే మహేష్ బాబుకి తెలుగు చదవడం, రాయడం రాదా? అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు..


Also Read :ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. మెగా ఫ్యాన్స్ కు పునకాలే..

మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే..

మహేష్ బాబు ఈమధ్య బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట, గుంటూరుకారం ఇలా హిట్లమీద హిట్లు కొట్టుకొని పోతూ ఇప్పుడు మూవీలు చేస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ వచ్చేయడాది థియేటర్లలోకి రాబోతుందని సమాచారం. మహేష్ బాబు ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వాణిజ్య ప్రకటనలతో బాగానే సంపాదిస్తున్నాడు. పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. అంతేకాదు మహేష్ బాబు ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేస్తూ ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపాడు.. ఆయన చేస్తున్న సేవల పై ఆయన ఫ్యాన్స్ ఎప్పుడు ప్రశంసలు కురిపిస్తుంటారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×