Today Movies in TV : థియేటర్లలో కొత్త సినిమాలు ఎంత రిలీజ్ అవుతున్నా సరే.. టీవీలలో వచ్చే సినిమాలను ఎక్కువమంది చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.. ఈమధ్య తెలుగు టీవీ చానల్స్ లలో ప్రసారమవుతున్న సినిమాలు కొత్తవి కావడంతో మూవీ లవర్స్ ఎక్కువగా టీవీ సినిమాలకే మొగ్గు చూపిస్తున్నారు.. ఎప్పుడో వారానికి ఒకసారి కాకుండా ప్రతిరోజు కొత్త కొత్త సినిమాలు ప్రసారమవుతూ వస్తున్నాయి. మరి ఈ సోమవారం ఏ ఛానల్లో ఎలాంటి సినిమాలు ప్రసారమవుతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 9 గంటలకు- ‘లక్ష్మీ’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘మృగరాజు’
రాత్రి 10.30 గంటలకు- ‘నాంది’
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- ‘డిస్కో’
ఉదయం 10 గంటలకు- ‘గోపి- గోడ మీద పిల్లి’
మధ్యాహ్నం 1 గంటకు- ‘పెళ్లి చేసుకుందాం’
సాయంత్రం 4 గంటలకు- ‘ప్రేమ దేశం’
సాయంత్రం 7 గంటలకు- ‘కాటమ రాయుడు’
రాత్రి 10.30 గంటలకు- ‘అఖండుడు’
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు- ‘మర్డర్’
ఉదయం 9 గంటలకు- ‘జవాన్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘భీమ్లా నాయక్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘గల్లీ రౌడీ’
సాయంత్రం 6 గంటలకు- ‘క్రాక్’
రాత్రి 9 గంటలకు- ‘సీత’
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 1 గంటలకు- ‘పోరాటం’
ఉదయం 7 గంటలకు- ‘రాగ దీపం’
ఉదయం 10 గంటలకు- ‘అల్లావుద్దీన్ అద్భుత దీపం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘అమ్మో ఒకటో తారీఖు’
సాయంత్రం 4 గంటలకు- ‘చిత్రం’
సాయంత్రం 7 గంటలకు- ‘ఆడజన్మ’
రాత్రి 10 గంటలకు- ‘మెకానిక్ మావయ్య’
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు ‘సీతారాముల కల్యాణం లంకలో’
ఉదయం 9 గంటలకు ‘మిస్టర్ మజ్ను’
మధ్యాహ్నం 12 గంటలకు ‘అందల రాముడు’
మధ్యాహ్నం 3 గంటలకు ‘అన్నవరం’
సాయంత్రం 6 గంటలకు ‘రౌడీ బాయ్స్’
రాత్రి 9 గంటలకు ‘ముత్తు’
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు విక్రమసింహా
ఉదయం 8 గంటలకు మెకానిక్ అల్లుడు
ఉదయం 11 గంటలకు లవ్‌లీ
మధ్యాహ్నం 2 గంటలకు దూసుకెళతా
సాయంత్రం 5 గంటలకు సప్తగిరి ఎల్ ఎల్‌బీ
రాత్రి 8 గంటలకు అదుర్స్
రాత్రి 11 గంటలకు మెకానిక్ అల్లుడు
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు- ‘చిన్నోడు’
రాత్రి 9 గంటలకు- ‘ఉగాది’
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు ‘బింబిసార’
టీవీలల్లో కొత్త, పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..