E-Paper
Advertisement

Aavesham @ 100 Cr Club: వంద కోట్ల క్లబ్ లో పుష్ప విలన్ ‘ఆవేశం’ సినిమా!

Aavesham @ 100 Cr Club: వంద కోట్ల క్లబ్ లో పుష్ప విలన్ ‘ఆవేశం’ సినిమా!
Advertisement

Fahadh Faasil ‘Aavesham’ Movie Joined in Rs 100 Crore Club: ఈ మధ్య మలయాళ సినిమాల జోరు మాములుగా లేదు. ఒకదాని తరువాత ఒకటి.. వస్తుంది.. హిట్ కొడుతోంది.. రీపీట్. ప్రేమలు, మంజమ్మల్ బాయ్స్, భ్రమ యుగం.. ఇలా వరుస సినిమాలు హిట్స్ కొట్టి అందరూ.. మలయాళం వైపు చూసేలా చేసాయి. ఇక ఇప్పుడు ఇంకో సినిమా అందులో యాడ్ అయ్యింది. అదే ఆవేశం.

మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ హీరోగా నటించిన ఈ సినిమాకు జిత్తు మాధవన్ దర్శకత్వం వహించగా.. ఫహద్ ఫాసిల్ అండ్ ఫ్రెండ్స్ మరియు అన్వర్ రషీద్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నజ్రియా నజీమ్ మరియు అన్వర్ రషీద్ నిర్మించారు. ఏప్రిల్ 11 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రికార్డ్ కలక్షన్స్ రాబట్టింది. ఇక ఈ సినిమా దాదాపు 13 రోజుల్లో వంద కోట్లు రాబట్టి షాక్ ఇచ్చింది.

Advertisement

Also Read: Fahadh Faasil: సినిమాలు చూడండి అని వారికి మనమెందుకు చెప్పాలి..

ఆవేశం సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రెండు వారాలు కూడా కాలేదు.. అప్పుడే వంద కోట్లు అంటే.. ముందు ముందు ఇంకా ఎక్కువే కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. దీంతో అందరూ ఈ సినిమా తెలుగు ఎప్పుడు రిలీజ్ అవుతుందని అడుగుతున్నారు. తెలుగులో కూడా ఫహద్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. పుష్ప లో ఫహద్ విలన్ గా నటించాడు. పుష్ప 2 లో కూడా నటిస్తున్నాడు. మరి ఈ సినిమాతో ఫహద్ పాన్ ఇండియా రేంజ్ లో మరో హిట్ ను అందుకుంటాడేమో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×