E-Paper
Advertisement

Cpi Narayana – Srikanth : లోఫర్ నా** డకా… పాకీ కొడుకులను కించపరిచావురా.. మరోసారి రేగిన రచ్చ..

Cpi Narayana – Srikanth : లోఫర్ నా** డకా…  పాకీ కొడుకులను కించపరిచావురా.. మరోసారి రేగిన రచ్చ..
Advertisement

Cpi Narayana – Srikanth : ఉగ్రవాదం.. ఈమధ్య ప్రతి ఒక్కరి నోట వినిపిస్తున్న మాట.. కులం మతం పేరుతో ఎంతోమందిని పొట్టన పెట్టుకుంటున్నారు ఉగ్రవాదులు. మొన్న పహాల్గామ లో జరిగిన దాడితో 26 మంది ఉగ్రదాడిలో చనిపోయారు. అయితే భారత్ ప్రతిదానికి దిగింది. దాదాపు 100 మందికి పైగా టెర్రరిస్టులను హతమార్చింది. ఓ పక్క దేశం కోసం సైనికులు వీర మరణం పొందుతుంటే.. ఈ మత ఉగ్రవాదులు మాత్రం జనాల మధ్య మతం పేరుతో చిచ్చుపెడుతున్నారు. ఆపరేషన్ సింధూ నేపథ్యంలో విపరీతంగా మత విద్వేషాలను రెచ్చగొట్టే బ్యాచ్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి.. భారత్ చేసిన పనికి తిని రాజకీయ ప్రముఖులు ఆర్మీపై ప్రశంశాల కురిపించారు. అయితే సిపిఐ నారాయణ, సినీ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ మధ్య పెద్ద వివాదం జరిగింది. ఇప్పుడు మరోసారి ఆ గొడవ చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందంటే..

వైరల్ అయిన సీపీఐ నారాయణ వీడియో..

Advertisement

భారత్ ఆర్మీ చేసింది మంచి పని. అయితే ఇలా కాదు వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలంటూ ఒకవైపు ప్రశంసిస్తూనే మరోవైపు తప్పు అంటూ విమర్శలు కురిపించారు సిపిఐ నేత నారాయణ..అయితే ఆయన నోరు జారారు అని విమర్శలు ఎదురయ్యాయి. అయితే ఈయన మాటల పై వ్యతిరేకత మొదలైంది. ఇండియాపై దాడి చేసే ప్రతి ఉగ్రవాదిని చంపే హక్కు ఉంది. టెర్రరిస్ట్‌లను చంపే హక్కు ఉంది కానీ.. పాకిస్థాన్‌పై యుద్దం చేయొద్దు. ఎందుకంటే యుద్దం వేరు, టెర్రరిజమ్ వేరు. ఉగ్రవాదులు మన వాళ్లని చంపుతున్నారుసినీ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ రెచ్చిపోయాడు. ఆ ఇద్దరు కలిసి వీడియోలతో ఒకరిపై మరొకరు మాటలతో యుద్ధం చేశారు. అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరోసారి వీరిద్దరి మధ్య పచ్చ గడ్డి వేసిన భగ్గుమంటుంది. మళ్లీ ఏం జరిగిందంటే..?

Also Read : ‘హిట్ 3’ భారీ సక్సెస్.. రెమ్యూనరేషన్ ను పెంచేసిన నాని.. ఒక్కో సినిమాకు ఎంతంటే..?

Advertisement

శ్రీకాంత్ అయ్యంగార్ పై రెచ్చిపోయిన యూట్యూబర్.. 

శ్రీకాంత్ అయ్యంగార్ మాటల పై యూట్యూబర్ రావణ్ రెచ్చిపోయాడు. సీపీఐ నారాయణ అంటే ఓ రాజకీయ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు. ఆయన మాట్లాడకూడదు. నువ్వు మాట్లాడొచ్చా? ఆయన్ని పట్టుకుని పాకీనా కొడకా అని అంటావా? రేయ్ లోఫర్ నా కొడుకా.. పాకీ అంటే ఎవర్రా? అంటే ఓ కులాన్ని పట్టుకుని తిడతావా? లోఫర్‌నా కొడకా? అడ్డంగా పుట్టిన బ్రోకర్‌నా కొడకా. నీలాంటి లుచ్చా నా కొడకుల వల్లే కదరా.. సిస్టమ్ ఇలా ఉందీ. నీపై అట్రాసిటీ యాక్ట్‌లు పెట్టాలి.. పారిశుధ్య కార్మికులు అంటే అంత చులకన అయ్యారా..? ఫాల్తు నా కొడుకు అని అని తిడతావా? తాగినోడివి తాగినట్టు ఉండు.. ఆ కంపుని జనంపై రుద్దకు లుచ్చా నా కొడకా.. నోటికొచ్చినట్టు పేలి మళ్లీ జైహింద్ అంటావా? దేశం పేరు చెప్తావా?.. అంటూ రెచ్చిపోయాడు. ప్రస్తుతం ఈ వివాదం మరోసారి భగ్గుమంది.. మరి దీని పై శ్రీకాంత్ అయ్యంగార్ ఎలా స్పందిస్తారో చూడాలి.. ఏది ఏమైనా ఈ వివాదం మరోసారి వార్తల్లో నిలుస్తుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×