BigTV English

Fans War: మహేష్ బాబు ఫ్యాన్ ని దారుణంగా కొట్టిన ప్రభాస్ ఫ్యాన్స్.. వీడియో వైరల్..!

Fans War: మహేష్ బాబు ఫ్యాన్ ని  దారుణంగా కొట్టిన ప్రభాస్ ఫ్యాన్స్.. వీడియో వైరల్..!

Fans War:ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోల సినిమాలు రీ రిలీజ్ అవుతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. గతంలో హిట్ అయిన టాలీవుడ్ హీరోల సినిమాలను మళ్లీ రీ రిలీజ్ చేస్తూ అటు అభిమానులకి ఆనందాన్ని అందించడంతోపాటు ఇటు నిర్మాతలు భారీగా డబ్బును కూడా సంపాదించుకుంటున్నారు. అయితే ఈ రీ రిలీజ్ సినిమాలు చూడడం వరకు అయితే ఓకే కానీ అభిమానుల మధ్య గొడవలకు దారితీస్తున్న అనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా రీ రిలీజ్ మూవీస్ కారణంగా మహేష్ బాబు (Maheshbabu), ప్రభాస్(Prabhas ) అభిమానుల మధ్య చిచ్చు చెలరేగింది. మరి ఇంతకీ రీ రిలీజ్ ల కారణంగా మహేష్ బాబు, ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య జరిగిన ఆ గొడవ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..


రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న మహేష్ బాబు ఖలేజా మూవీ..

చాలామంది హీరోల సినిమాలను రీ రిలీజ్ చేసే సమయంలో.. ఆ హీరోల బర్త్డే లకి లేదా ఏదైనా స్పెషల్ డే రోజు మాత్రమే రీ రిలీజ్ చేస్తూ నిర్మాతలు క్యాష్ చేసుకుంటున్నారు.ఈ నేపథ్యంలోనే తాజాగా మహేష్ బాబు నటించిన ‘ఖలేజా’ మూవీని రీ రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అలా మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఖలేజా మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయినప్పటికీ ఈ సినిమా ఇప్పటికి కూడా మహేష్ ఫ్యాన్స్ కి వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ.అయితే ఈ సినిమా అప్పుడు ఎందుకు ఫ్లాప్ అయిందో మాత్రం ఎవరు చెప్పలేరు. అయితే తాజాగా మహేష్ బాబు నటించిన ఖలేజా మూవీని 4k వెర్షన్ లో మే 30న రీ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.అంతేకాదు తాజాగా ఖలేజా రీ రిలీజ్ కి సంబంధించి ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.


మహేష్ అభిమానిని చితక్కొట్టిన ప్రభాస్ ఫ్యాన్స్..

ఇదిలా వుండగా మరోవైపు ప్రభాస్ నటించిన వర్షం మూవీ కూడా ఈరోజు అనగా మే 23న రీ రిలీజ్ చేశారు.ఇక వర్షం మూవీ ఇప్పటికే రెండుసార్లు రిలీజ్ అయింది. ఇది మూడోసారి రిలీజ్.కానీ అప్పటితో పోలిస్తే ఇప్పుడు వర్షం మూవీకి భారీ క్రేజ్ ఉంది. 4k వెర్షన్ లో విడుదలైన వర్షం సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరో కాబట్టి వర్షం రీ రిలీజ్ ని దేశవ్యాప్తంగా అభిమానులు చూస్తారు. ఇదంతా బాగానే ఉన్నా ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ తాజాగా మహేష్ బాబు అభిమానిని ప్రభాస్ అభిమానులు చితక్కొట్టారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫ్యాన్స్ గొడవకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ప్రభాస్ అభిమానులు మహేష్ బాబు అభిమానిని చితక్కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది రీ రిలీజ్ ట్రెండ్ ఏమో కానీ అభిమానుల మధ్య చిచ్చు పెడుతున్నారు హీరోలు అంటూ కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో చూసిన జనాలు.

also read:Item Song in OG : ఓజీలో ఐటెం సాంగ్… స్టార్ బ్యూటీతో.. పవన్‌కి ఎఫెక్ట్ లేకుండా ప్లాన్..?

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×