BigTV English

Guntur Karam song | అవి బుగ్గలు కాదు బూరెలు.. మహేష్ బాబు బుగ్గల్ని టార్గెట్ చేసిన శ్రీ లీల..

Guntur Karam song | సంక్రాంతి బరిలో గుంటూరు కారం మూవీ తో దిగడానికి సూపర్ స్టార్ మహేష్ బాబు రెడీగా ఉన్నాడు. ఇక ఈ మూవీలో మహేష్ పక్కన స్పైసి కాంబో గా శ్రీలీల నటిస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని జనవరి 12న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ మూవీకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వ బాధ్యతలు వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే .మూవీ రిలీజ్ డేట్ దగ్గరపడడంతో చిత్ర బృందం జోరుగా ప్రమోషన్స్ పై కాన్సెంట్రేట్ చేసింది .ఈ నేపథ్యంలో చిత్రం నుంచి సెకండ్ సింగిల్

Guntur Karam song | అవి బుగ్గలు కాదు బూరెలు.. మహేష్ బాబు బుగ్గల్ని టార్గెట్ చేసిన శ్రీ లీల..

Guntur Karam song | సంక్రాంతి బరిలో గుంటూరు కారం మూవీ తో దిగడానికి సూపర్ స్టార్ మహేష్ బాబు రెడీగా ఉన్నాడు. ఇక ఈ మూవీలో మహేష్ పక్కన స్పైసి కాంబో గా శ్రీలీల నటిస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని జనవరి 12న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ మూవీకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వ బాధ్యతలు వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే .మూవీ రిలీజ్ డేట్ దగ్గరపడడంతో చిత్ర బృందం జోరుగా ప్రమోషన్స్ పై కాన్సెంట్రేట్ చేసింది .ఈ నేపథ్యంలో చిత్రం నుంచి సెకండ్ సింగిల్ ని విడుదల చేయడానికి ప్రోమో ని కూడా ఈ మధ్యనే విడుదల చేశారు .ఈ ప్రోమో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.


ఈ మూవీ నుంచి వచ్చిన మొదటి సాంగ్ దమ్ మసాలా మంచి దమ్ మాస్ బీట్స్ తో ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇప్పుడు చెప్పినట్లుగానే రెండో సాంగ్ ని కూడా ఈ రోజు విడుదల చేశారు. ఆల్రెడీ ఈ సాంగ్ కి సంబంధించి ఓ మై బేబీ అంటూ మెలోడియస్ జూమ్ తో కూడిన ప్రోమో ని రీసెంట్ గా విడుదల చేశారు. ఈ రొమాంటిక్ సాంగ్ కి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ సమకూర్చగా.. తమన్ అద్భుతమైన బాణీలు అందించాడు. ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్న ఈ సాంగ్ ని మహేష్ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు.

ఈ సాంగ్ మొత్తం మీద మహేష్ బుగ్గలపై ముద్దులు పెట్టాలి అనే ట్యూన్ బాగా హైలైట్ అవుతుంది. ఇక ఈ మూవీలో రెండు మెయిన్ సాంగ్స్ తో పాటు ఒక థీమ్ సాంగ్ ఒక డ్యూయెట్ సాంగ్ ఉండేలా తమన్ ప్లాన్ చేసినట్లు టాక్. ఇప్పుడు రిలీజ్ చేసిన సెకండ్ సింగిల్ ఆర్ డ్యూయెట్ సాంగ్ అని తెలుస్తోంది. నా కాఫీ కప్పులో షుగర్ కేబుల్ నువ్వే.. నువ్వే ..నా కంటి రెప్పలు కాటుక ముగ్గు నువ్వే ..నువ్వే.. అంటూ సాగే ఈ పాటలో ఓ మై బేబీ నీ బుగ్గలు పిండాలి.. ఓ మై బేబీ నీకు ముద్దులు పెట్టాలి.. అనే లిరిక్ ప్రస్తుతం బాగా ట్రెండింగ్ అయింది.


Guntur Karam song, Avi Buggalu Kadu Burelu, secong single,

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×