E-Paper
Advertisement

Hansika: నిమిషానికి రూ. 5 లక్షలు.. హన్సిక తల్లి డిమాండ్.. అసలేం జరిగిందంటే..

Hansika: నిమిషానికి రూ. 5 లక్షలు.. హన్సిక తల్లి డిమాండ్.. అసలేం జరిగిందంటే..
Advertisement

Hansika: చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హన్సిక.. అల్లు అర్జున్ నటించిన ‘దేశముదురు’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. అగ్రహీరోల సరసన నటించి కొద్దిరోజుల్లోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. ఇప్పటి వరకు తెలుగు, తమిళ భాషల్లో కలిపి దాదాపు 50 పైగా చిత్రాల్లో నటించింది ఈ అమ్మడు.

గతేడాది తన చిన్ననాటి స్నేహితుడు, ముంబైకి చెందిన బిజినెస్‌మ్యాన్ సోహైల్ కతురియను వివాహం చేసుకుంది. జైపూర్‌లోని ఓ ప్యాలెస్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. సినీప్రముఖులు ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. ఇకపోతే వారి పెళ్లి వేడుకనంతా ఓ డాక్యుమెంటరీగా చిత్రీకరించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో లవ్ షాదీ డ్రామ్ పేరుతో ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

ఇక ఈ డాక్యుమెంటరీ కోసం హన్సిక వారి కుటుంబ సభ్యులకు సంబంధించి కొన్ని సన్నివేశాలను ప్రత్యేకంగా చిత్రీకరించారు. తాజాగా స్ట్రీమింగ్ అవుతున్న ఎపిసోడ్‌లో హన్సిక తల్లి మోనా మోత్వానీ ఇంట్రస్టింగ్ కామెంట్లు చేసింది. పెళ్లికి సోహైల్ కుటుంబ సభ్యులు సరైన సమయానికి రాకపోవడంతో తెగ టెన్షన్ పడ్డారట. ఆ సమయంలో సోహైల్ తల్లికి ఫోన్ చేసి ఇంకా ఆలస్యంగా వస్తే నిమిషానికి రూ. 5 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారట. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×