E-Paper
Advertisement

Amritpal Singh: పంజాబ్‌లో హైఅలెర్ట్.. చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న అమృత్‌పాల్ సింగ్

Amritpal Singh: పంజాబ్‌లో హైఅలెర్ట్.. చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న అమృత్‌పాల్ సింగ్
Advertisement

Amritpal Singh: ఖలిస్థాన్ వేర్పాటువాద సంస్థ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్ సింగ్ కోసం వేట కొనసాగుతూనే ఉంది. శనివారం నుంచి పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టి అతని కోసం గాలిస్తున్నారు. నిన్న పోలీసులకు చిక్కినట్టే చిక్కి అమృత్ పాల్ తెలివిగా తప్పించుకున్నాడు. దాదాపు 100కు పైగా కార్లతో అమృత్ పాల్ కాన్వాయ్‌ను చేజ్ చేసిన్పటికీ పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడు.

దీంతో ఆదివారం కూడా పోలీసులు అతని కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇప్పటి వరకు వారిస్ పంజాబ్ దేకు చెందిన 78 మందిని అరెస్ట్ చేశారు. ఈక్రమంలో వారితో పాటు అమృత్ పాల్ సింగ్‌ను కూడా పట్టుకున్న వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై పోలీసులు స్పష్టత ఇచ్చారు. అమృత్ పాల్ చిక్కినట్లే చిక్కి మళ్లీ తప్పించుకున్నాడని అన్నారు. ఇంకా అతను పరారీలోనే ఉన్నాడని.. మరికొద్ది గంటల్లో అరెస్ట్ చేస్తామని వెల్లడించారు.

Advertisement

మరోవైపు అమృత్ పాల్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్న క్రమంలో పంజాబ్ మొత్తం ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించారు. శనివారం నుంచి అక్కడ ఇంటర్నెట్ సేవలపై బ్యాన్ కంటిన్యూ అవుతోంది. సోమవారం అర్థరాత్రి 12 గంటలకు వరకు బ్యాన్ కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు.

Tags

Related News

లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మృతి, త్రిస్సూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 1748 జూనియర్ ఇంజినీర్ ఖాళీలు.. రూ.1.12 లక్ష వరకు సాలరీ

మంటల్లో టూరిస్టు బస్సు.. ప్రయాణికులు-డ్రైవర్ సేఫ్, ముంబైలో ఘటన

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

Big Stories

Advertisement
×