BigTV English
Advertisement

Hanuman Movie in 3D Screens: ‘హనుమాన్’ త్రీ డీలో వచ్చేస్తోంది..!

Hanuman Movie in 3D Screens: ‘హనుమాన్’ త్రీ డీలో వచ్చేస్తోంది..!
Hanuman movie new update

New Update on Hanuman Movie New update (Latest movies in Tollywood):


ఎలాంటి అంచనాలు లేకుండా ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఊహించని ఘన విజయాన్ని అందుకున్న మూవీ ‘హనుమాన్’. బాక్సాఫీసు వద్ద దాదాపు రూ.250 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సినీ నిర్మాతలకు లాభాల పంట పండించింది. ఈ సినిమాతో క్రియేటివ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరు ఓ లెవెల్లో మారుమోగిపోతోంది. ఇప్పటికీ ఈ సినిమా సౌత్‌లోనే కాకుండా అటు నార్త్‌లో కూడా ఇంకా రన్ అవుతూనే ఉంది.

అయితే దీన్ని మరింత పెంచేందుకు దర్శకుడు ప్రశాంత్ వర్మ అద్భుతమైన ప్లాన్ వేస్తున్నాడు. ఇందులో భాగంగా ఈ సమ్మర్ వరకు ఎలాంటి పెద్ద సినిమాలు రిలీజ్‌కు లేకపోవడంతో.. హనుమాన్ సినిమాలో మరిన్ని అదనపు సన్నివేశాలు జోడించి థియేటర్‌ రన్ కొనసాగించాలను చూస్తున్నాడు.


ముఖ్యంగా ఈ సినిమాలో హనుమంతుడు కనిపించే కొన్ని సీన్లను ఎడిటింగ్‌లో పక్కన పెట్టారు. అందులో కొన్ని సీన్లను ఇప్పుడు యాడ్ చేసే ఆలోచన చేస్తున్నారట. అంతేకాకుండా.. ఈ యాడ్ చేసిన సీన్లతో హనుమాన్ త్రీడీ వెర్షన్‌ను తయారుచేయించి విడుదల చేసే ప్లాన్‌లో మూవీ యూనిట్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ పనులు షురూ చేసేసినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి, మార్చిలో సరైన సినిమాలు లేకపోవడంతో ఆ గ్యాప్‌ను క్యాష్ చేసుకునేందుకు హనుమాన్ టీం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×