E-Paper
Advertisement

Samantha: జీవితంలో వెలుతురిని మనమే వెతుక్కోవాలి: సమంత

Samantha: జీవితంలో వెలుతురిని మనమే వెతుక్కోవాలి: సమంత
Advertisement

Samantha: శారీరకంగా, మానసికంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ ఏమాత్రం మనోధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతోంది స్టార్ హీరోయిన్ సమంత. నాగ చైతన్యతో విడాకులు తీసుకొని కెరీర్‌పై దృష్టి పెడుతున్న సమయంలో మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన ధైర్యంగా నిలబడి ఎదుర్కొంది. దాదాపు ఎనిమిది నెలల పాటు ఆ వ్యాధితో పోరాడి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. తిరిగి సినిమాలపై ఫోకస్ పెడుతోంది.

ప్రస్తుతం సమంత నటించిన ‘శాకుంతల’ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే సామ్ రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ‘సిటాడెల్’ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. ఈ వెబ్‌ సిరీస్ షూటింగ్‌కు సామ్ కారులో వెళ్తూ కళ్లు మూసుకొని ఓ సెల్ఫీ తీసుకుంది. దానిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ‘వెలుతురిని మనమే వెతుక్కోవాలి’ అని రాసుకొచ్చింది.

Advertisement

ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇన్నాళ్లు సామ్ అనారోగ్యంతో ఉండడంతో నిరాశకు గురైన అభిమానులు… తిరిగి షూటింగ్‌లో పాల్గొంటుండడంతో ఖుషీ అవుతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×