E-Paper
Advertisement

Gurucharan Singh: ప్రముఖ నటుడు మిస్సింగ్.. నాలుగు రోజులు అయినా దొరకని ఆచూకీ

Gurucharan Singh: ప్రముఖ నటుడు మిస్సింగ్.. నాలుగు రోజులు అయినా దొరకని ఆచూకీ
Advertisement

Gurucharan Singh: ప్రముఖ నటుడు గురు చరణ్ సింగ్ ‘తారక్ మెహతా కా ఊల్తా చష్మా’ అనే హిందీ సీరియల్‌లో సోధీ పాత్రలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ఈ నటుడు ఇప్పుడు నాలుగు రోజుల నుంచి కనిపించడం లేదు. దీంతో గురు చరణ్ సింగ్ తండ్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాడు చేశాడు. ఒక నటుడు నాలుగు రోజుల నుంచి కనిపించకుండా పోయాడు అనే వార్త ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

50 ఏళ్ల గురు చరణ్ సింగ్ అనుమానాస్పద రీతిలో కనిపించకుండా పోవడంతో ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం.. గురు చరణ్ సింగ్ హిందీ సీరియల్‌లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ఈ నటుడు నాలుగు రోజుల నుంచి కనిపించకుండా పోవడంతో అతడి తండ్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

Advertisement

తన కొడుకు వయసు 50 ఏళ్లు అని.. అతడు ఏప్రిల్ 22న ముంబైకి బయలుదేరాడు. అయితే ఎయిర్‌పోర్ట్ వరకు వెళ్లాడు. కానీ ముంబైకి చేరుకోలేదు. అలా అని ఇంటికి కూడా తిరిగి రాలేదు. అతని ఫోన్ కూడా అందుబాటులో లేదు. అతడి మానసిక పరిస్థితి కూడా బాగానే ఉంది అని ఫిర్యాదులో తెలిపాడు.

Also Read: అనుపమ కొత్త సినిమా ‘పరదా’ కాన్సెప్ట్ వీడియో రిలీజ్.. థాంక్యూ సమంత

Advertisement

అంతేకాకుండా వారు గురు చరణ్ కోసం వేతుకామని.. కానీ ఎక్కడా అతడి జాడ తెలియలేదని పేర్కొన్నాడు. కాగా గురు చరణ్ తన తండ్రికి హెల్త్ బాగోలేక టీవీ షో నుంచి తప్పుకున్నాడు. అప్పటి నుంచి తన తండ్రి ఆరోగ్యం పైనే సమయాన్ని కేటాయిస్తున్నాడు. ఇక అలాంటి పరిస్థితుల్లో గురుచరణ్ కనిపించకుండా పోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×