BigTV English

Taiwan earthquake: వణికిన తైవాన్, అయితే ఈసారి

Taiwan earthquake: వణికిన తైవాన్, అయితే ఈసారి

Taiwan earthquake: తైవాన్‌లో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైంది. రాజధాని తైపీలోని పలు భవనాలు భూప్రకంపనలకు ఊగినట్టు తెలుస్తోంది. అయితే భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తినష్టం జరగలేదని సమాచారం. భూకంప కేంద్రం రాజధాని తైపీకి 24.9 కిలోమీటర్ల లోతులో కనుగొన్నట్లు అక్కడి వాతావరణ కేంద్రం తెలిపింది.


ఏప్రిల్ మూడున తైవాన్‌ను భారీ భూకంపం వణికించింది. 7.2 తీవ్రతతో వచ్చిన భూకంపం, భారీ నష్టాన్ని మిగిల్చింది. దాదాపు 17మంది చనిపోయారు. పలువురి జాడ తెలియరాలేదు. దీని ధాటికి విద్యుత్ ప్లాంట్లు దెబ్బతినడంతో సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైళ్ల సర్వీసులను రద్దు చేయడం, పాఠశాలలకు సెలవు ఇవ్వడం జరిగిపోయింది. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. సహాయ చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.

దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత ఆ రేంజ్‌లో భూకంపం వచ్చిందని అక్కడి వాతావరణ నిఫుణులు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తైవాన్ భూకంపాల జోన్‌లో ఉండడంతో అక్కడి ప్రభుత్వం ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వస్తోంది వాతావరణ కేంద్రం. అయినప్పటికీ తరచు చిన్నచిన్న భూకంపాలు  వస్తున్నాయి. అక్కడి ప్రజలకు కామన్‌గా మారిపోయింది.


Tags

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×