BigTV English

HIT 2 Day 1 Collections: ‘హిట్ 2’ ఫస్ట్ డే కలెక్ష‌న్స్‌.. టైటిల్‌కు న్యాయం చేయాలంటే ఎంత రాబ‌ట్టాలంటే!

HIT 2 Day 1 Collections: ‘హిట్ 2’ ఫస్ట్ డే కలెక్ష‌న్స్‌.. టైటిల్‌కు న్యాయం చేయాలంటే ఎంత రాబ‌ట్టాలంటే!

HIT 2 Day 1 Collections : అడివి శేష్‌, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా న‌టించిన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ‘హిట్ 2 ది సెకండ్ కేస్‌’. నేచుల్ స్టార్ నాని సమర్పణలో ది వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్‌నేని సినిమాను నిర్మించారు. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 2న తెలుగులో విడుద‌లైంది. తొలి ఆట త‌ర్వాత పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ చిత్రం ఫ‌స్ట్ డే ఎంత మేర‌కు క‌లెక్ష‌న్స్ సాధించింద‌నే వివ‌రాల్లోకి వెళితే..


తెలుగు రాష్ట్రాల్లో రూ.403 కోట్లు షేర్ వ‌సూళ్ల‌ను హిట్ 2 సాధించింది. ఇక గ్రాస్ క‌లెక్ష‌న్స్ ప్ర‌కారం చూస్తే ఇది రూ.6.90 కోట్లు. క‌ర్ణాట‌క, రెస్టాఫ్ ఇండియాలో రూ.45 ల‌క్ష‌లు రాగా.. ఓవ‌ర్ సీస్‌లో రూ.1.95 కోట్లు వ‌చ్చాయి. ఓవ‌రాల్‌గా చూస్తే రూ.6.43 కోట్లు షేర్ సినిమాకు వ‌చ్చింది. గ్రాస్ క‌లెక్ష‌న్స్ చూస్తే రూ.11.75 కోట్లు అని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

హిట్ 2 సినిమాకు రిలీజ్‌కు ముందు నుంచే పాజిటివ్ బ‌జ్ ఉండ‌టంతో వ‌ర‌ల్డ్‌వైడ్‌గా తెలుగులో రూ.14.25 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. సినిమా టైటిల్‌కు త‌గ్గ‌ట్టు హిట్ టాక్ తెచ్చుకోవాలంటే రూ.15 కోట్లు షేర్ క‌లెక్ష‌న్స్ రావాలి. సినిమాకు స‌క్సెస్ టాక్ తెచ్చుకుంది కాబ‌ట్టి శ‌ని, ఆది వారాల్లో క‌లెక్ష‌న్స్ బాగానే ఉంటాయ‌ని లాభాల బాట‌లో ప‌డ‌తామ‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×