E-Paper
Advertisement

I took inspiration from Ambani bhai: నాకు ముఖేష్ భాయ్ స్ఫూర్తి.. అంబానీని కొనియాడిన రణ్‌బీర్

I took inspiration from Ambani bhai: నాకు ముఖేష్ భాయ్ స్ఫూర్తి.. అంబానీని కొనియాడిన రణ్‌బీర్
Advertisement

Ambani Bhai Inspired me a lot: ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ తనకు స్ఫూర్తి అని బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ కొనియాడారు. గతేడాది సినిమా రంగంలో రణ్‌బీర్ చేసిన కృషికి గానూ మహారాష్ర్ట ప్రభుత్వం ఆయనను ‘మహారాష్ట్రియన్ ఆఫ్‌ ది ఇయర్ అవార్డు’తో సత్కరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముకేశ్ అంబాని తనకు గొప్ప జీవిత పాఠన్ని నేర్పించారని.. ముకేశ్‌ భాయ్‌ తనకు స్ఫూర్తి అని తెలిపారు.

Read More: లీకైన ‘కల్కి 2898 ఏడీ’ ఫోటోలు, వీడియోలు.. ప్రభాస్ అభిమానులకు పండగే

Advertisement

ముకేశ్ అంబానీ చెప్పిన ఆ జీవిత సారాన్ని రణ్ బీర్ వివరించారు. విజయాన్ని తలకెక్కించుకోకుండా పనిచేసుకోవాలి.. అపజయాన్ని మనసుకు తీసుకోవద్దని ముకేశ్ అంబానీ తనకు చెప్పినట్లు వివరించారు. జీవితంలో తనకు చిన్న చిన్న లక్ష్యలు ఉన్నాయాన్నారు. మంచిగా పనిచేసుకుంటూ.. అందరితో వినయంగా మెలగాలన్నారు. ఓటమి మనల్ని కిందకి లాగకుండా చూసుకోవాలని సూచించారు.

తాజాగా సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యానిమల్’లో తండ్రిని అమితంగ ప్రేమించే కుమారుడిగా రణ్‌బీర్ నటించి ప్రేక్షకులను కట్టిపడేశారు. ఈ చిత్రం సినీ ప్రియులను ఎంతగానో మెప్పించింది. ఈ సినిమాకు సీక్కెల్‌ను తీసుకురానున్నట్లు దర్శకుడు సందీప్ వంగా చెప్పిన సంగతి తెలిసిందే.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×