E-Paper
Advertisement

Pushpa 2 Teaser: జాతర గెటప్.. జాతర సీన్లు.. జాతర యాక్షన్.. జాతర గెటప్ లో అల్లు అర్జున్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న టీజర్

Pushpa 2 Teaser: జాతర గెటప్.. జాతర సీన్లు.. జాతర యాక్షన్.. జాతర గెటప్ లో అల్లు అర్జున్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న టీజర్
Advertisement
Pushpa 2 Teaser
Pushpa 2 Teaser

Allu Arjun’s Pushpa 2 Teaser Released Watch Here: టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న ‘పుష్ప2’ మూవీ ఒకటి. ఈ రోజు బన్నీ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. దీంతో సినీ ప్రియులు, అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఈ టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై ఫుల్ హైప్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఫుల్ టీజర్ రిలీజ్ అవుతుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ టీజర్ ఎలా ఉండబోతుందా?.. అంటూ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఎట్టకేలకు ఈ టీజర్ వచ్చేసింది. కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన ప్రేక్షకులకు ట్రీట్ అందించింది. ఇక ఈ టీజర్ చూస్తే అబ్బో ఓ రేంజ్‌లో ఉంది అనే చెప్పాలి.

Advertisement

టీజర్‌లో ఫుల్ జాతర.. జాతర గెటప్.. జాతర సీన్లు.. జాతర యాక్షన్ మరో స్థాయిలో ఉన్నాయి. దీనిని పాన్ ఇండియా సినిమాగా కాకుండా పాన్ వరల్డ్ సినిమాగా చెప్పాలని అభిమానులు అంటున్నారు. టీజర్‌లో ఐకాన్ స్టార్ లుక్ చూసి ఫిదా అయిపోతున్నారు. మాస్ యాక్షన్ సీన్లతో కట్ చేసిన ఈ టీజర్ అద్భుతంగా ఉంటూ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసింది. అయితే ఇందులో ఎలాంటి డైలాగ్స్ లేవు. ఓన్లీ యాక్షన్ సీన్లు మాత్రమే చూపించారు.

Also Read:Hai Nanna Movie: అంతర్జాతీయ వేదికపై హాయ్ నాన్న హవా.. ఏకంగా 11 విభాగాల్లో..!

Advertisement

అయితే ష్..ష్ అనే శబ్దం మాత్రం గూస్‌బంప్స్ తెప్పించిందనే చెప్పాలి. ఈ టీజర్‌ మొత్తం జాతర సీన్లే ఉన్నాయి. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ టీజర్ చూసి ఎంజాయ్ చేయండి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×