BigTV English
Advertisement

NTR : ఎన్టీఆర్ కు నవంబర్ అంటే ఎందుకు భయం.. కారణం ఇదేనా?

NTR : ఎన్టీఆర్ కు నవంబర్ అంటే ఎందుకు భయం.. కారణం ఇదేనా?

NTR : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తుంది. రీసెంట్ గా ఆయన నటించిన దేవర అనే యాక్షన్ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం అంతకు మంచి వసూళ్లను సాధించింది. ఎన్టీఆర్, కొరటాల శివ ఇద్దరికీ మంచి హిట్ టాక్ ను తెచ్చిపెట్టింది. బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొట్టింది. ఆరేళ్ళ తర్వాత సోలోగా ఎన్టీఆర్ చేసిన సినిమా హిట్ అవ్వడంతో నందమూరి అభిమానులు ఫుల్లుగా సంతోషంలో ఉన్నారు. అయితే గతంలో ఎన్టీఆర్, కొరటాలకు సంబంధించిన ఓ వీడియోను ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.


వీరిద్దరి కాంభో అంటే హిట్ అవ్వాల్సిందే అని మరోసారి నిరూపించారు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన జనతా గ్యారేజ్, ఇటీవల రిలీజైన దేవర కూడా అదే ప్రూవ్ చేసింది. అయితే ఈ సక్సెస్ ఫుల్ జర్నీలో భాగంగా జనతా గ్యారేజ్ సినిమా ప్రమోషన్‌లో తన అత్యంత స్నేహితుడైన రాజీవ్ కనకాలతో సరదాగా తమ మధ్య ఉన్న అనుబంధాన్ని పెంచుకొన్నారు.. ఇక సినిమాల గురించి మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. గతంలో ఓ సినిమా ఈవెంట్ లో రాజీవ్ కనకాల ఎన్టీఆర్ గురించి సంచలన విషయాలను బయటపెట్టాడు. ఆ వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

ఆ వీడియోలో రాజీవ్ ఎన్టీఆర్ గురించి సంచలన విషయాలను బయట పెట్టాడు. ఎన్టీఆర్ చిన్న పిల్లాడు.. మంచి మనసు గలిగిన వ్యక్తి అని చెప్పాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఎన్టీఆర్ ను కొడుకులాగా చూసుకుంటాడు. ఇక రాజీవ్ మాట్లాడుతుంటే ఎన్టీఆర్ మధ్యలో ఆపేసి,నవంబర్ వస్తే నాకు భయం. నవంబర్ 14వ తేదీన నాకు హ్యాపీ చిల్డ్రన్స్ డే అని మెసేజ్ పంపిస్తాడు. ఇప్పటికి నాకు కొడుకు పుట్టిన ఆ మెసేజ్ వస్తూనే ఉంటుంది. నవంబర్ నెల వచ్చిందంటే.. ఇలాంటి మెసేజ్ వస్తుందనే భయం నన్న వెంటాడుతుంటుంది అని ఎన్టీఆర్ అన్నారు.. నా నంబర్ ను కిడ్ అని పెట్టుకున్నాడు. అదే నాకు భయం అని ఎన్టీఆర్ చెప్పిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. ఇక ఎన్టీఆర్, రాజీవ్ స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో పరిచయం అయ్యారు అప్పటి నుంచి వీరుద్దరి మధ్య మంచి బంధం ఉంది.. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసి పోయారు. ఆ తర్వాత కూడా వీరి కాంబోలో సినిమాలు వచ్చాయి..


ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గా దేవర సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక బాలీవుడ్ లో వార్ 2 సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత రాజమౌళి తో ఓ సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది..

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×