E-Paper
Advertisement

Rithu Chowdary : రీతూ చౌదరి రొమాంటిక్ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ ..

Rithu Chowdary :  రీతూ చౌదరి రొమాంటిక్ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ ..
Advertisement

Rithu Chowdary : జబర్ధస్త్ ఫేం రీతూ చౌదరి గురించి తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు. ఒక సమయంలో బుల్లితెర పై ఒక రేంజ్ హడావిడి చేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించిన రొమాంటిక్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. యాంకర్ గా బాగా గుర్తింపు తెచ్చుకున్న రీతు చౌదరి గోరింటాకు అనే సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైంది. ఆ సీరియల్ లో ఆమె నటనకు మంచి గుర్తింపు రావడంతో.. సూర్యవంశం, ఇంటిగుట్టు లాంటి సీరియల్స్ లో నటించింది.

యాంకర్ ప్రదీప్ పెళ్లి చూపులు షో తర్వాత ఈ అమ్మడు బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత జబర్దస్త్ షోలో అదరగొట్టే పర్ఫామెన్స్ తో మంచి స్కిట్లు చేస్తూ అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం శ్రీకాంత్ అనే ఒక రాజకీయ నేతతో రీతూ చౌదరి పీకల లోతు ప్రేమలో కూరుకుపోయినట్లు టాక్. వీరిద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అని ప్రచారం జరుగుతోంది. ఇక వచ్చే యేడాది పెళ్లి ఆల్మోస్ట్ జరిగే అవకాశం ఉంది అని వార్తలు వచ్చే టైంలో సోషల్ మీడియాలో ఇప్పుడు ఆమెకు సంబంధించిన శృంగార వీడియో వైరల్ అవుతోంది. 

Advertisement

ఈ విషయంపై స్పందించిన రీతూ చౌదరి.. ఆ వీడియో తనది కాదని.. ఎవరో కావాలని అలా మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశారని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు కూడా చేశారు. రీతు చౌదరి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో ఓ వ్యక్తిని అరెస్టు కూడా చేశారు. ఈ విషయానికి సంబంధించి రీతు చౌదరి పోలీసులకు థాంక్స్ చెబుతూ వీడియో అని కూడా షేర్ చేసింది. ప్రస్తుత ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇంకా అరెస్టు చేసిన వ్యక్తి వివరాలు మాత్రం పోలీసులు వెల్లడించలేదు. ఇక అతనితోపాటు ఇంకెవరన్నా ఇందులో భాగస్వాములుగా ఉన్నారా లేదా అన్న విషయం కూడా తెలియాల్సి ఉంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×