E-Paper
Advertisement

Jabardasth Faima update : హాస్పిటల్లో జబర్దస్త్ ఫైమా.. వర్రీ అవుతున్న ఫ్యాన్స్..

Jabardasth Faima update : హాస్పిటల్లో జబర్దస్త్ ఫైమా.. వర్రీ అవుతున్న ఫ్యాన్స్..
Advertisement
Jabardasth Faima

Jabardasth Faima update : బుల్లితెరపై తలుక్కుమన్న ఫైమా అంటే తెలియని వారు ఉండరు. ఆడియన్స్ గా షో కి వెళ్లి .. తన అల్లరితో అందరినీ ఆకట్టుకుని ఫైనల్ గా షోలో పార్టిసిపేట్ చేసే అవకాశం దక్కించుకుంది ఫైమా. జబర్దస్త్ కామెడీ షోలో ఆమె యాక్టింగ్ తో పాటు పంచ్ మార్క్ డైలాగ్స్.. మాటల గారడి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేది. దీంతో ఆమెకు బుల్లితెరలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్ షో ద్వారా మరింత ప్రేక్షకులకు దగ్గర అయింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 లో పాల్గొన్న తర్వాత నుంచి ఫైమా మరిన్ని రియాలిటీ షోలో చురుకుగా పాల్గొంటోంది.

జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ అంటే సోషల్ మీడియాలో పాపులారిటీ ఉండనే ఉంటుంది . కానీ జబర్దస్త్ లేడీ కమెడియన్ ఫైమాకు ఉన్న ఫాలోయింగ్ మాత్రం మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. తన మార్క్ కామెడీ, పంచ్ డైలాగ్స్ తో ఫైమా మంచి ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకుంది. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉండడంతో పాటు తనకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో ఫైమా పంచుకుంటుంది.

Advertisement

ఫైమా తాజాగా షేర్ చేసిన వీడియో ఆమె ఆరోగ్యం పై అభిమానులకు కలత కలిగిస్తుంది. ఎప్పుడూ చలాకీగా లేడీ పిల్లలా గెంతుతూ తిరిగే ఫైమా ను హాస్పిటల్ బెడ్ పై అలా అభిమానులు చూడలేకపోతున్నారు. ఫైమా షేర్ చేసిన వీడియోలో బ్లడ్ టెస్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కానీ ఇంకా ఆమెకు ఏం జరిగింది అన్న విషయంపై స్పష్టత లేదు. దీంతో ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని కూడా ఆకాంక్షిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆమె ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు అభిమానులను కంగారు పెడుతోంది. ఎప్పుడూ తన కామెడీతో.. చలాకి మాటలతో.. కవ్విస్తూ.. నవ్విస్తూ హుషారుగా ఉండే ఫైమా అలా హాస్పిటల్ బెడ్ పై ఉండటం నిజంగా బాధాకరం. ఫైమా ఆరోగ్యం గురించి మరిన్ని అప్డేట్స్ కోసం అభిమానులు సోషల్ మీడియాలో తెగ సర్చ్ చేస్తున్నారు.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×