BigTV English

Jackky Forced Rakul Preet: రకుల్ ను అలా చేయమని బలవంతం చేసిన భర్త జాకీ భగ్నాని.. షాక్ లో ఫ్యాన్స్..!

Jackky Forced Rakul Preet: రకుల్ ను అలా చేయమని బలవంతం చేసిన భర్త జాకీ భగ్నాని.. షాక్ లో ఫ్యాన్స్..!

Jackky Bhagnani Forced Rakul Preet Singh to do Bold Character: 2024లో వివాహ బంధంతో ఒక్కటైన సెలబ్రిటీ జంటల్లో రకుల్ ప్రీత్ – జాకీ భగ్నాని జంట ఒకటి. మూడేళ్ల వీరి ప్రేమకు ఈ ఏడాది ఫిబ్రవరిలో మూడు ముళ్ల బంధం ఏర్పడింది. పెళ్లికి ముందు అమ్మాయిల జీవితం పూర్తిగా వారి వ్యక్తిగతం. తమకు నచ్చినట్లు ఉండే స్వేచ్ఛ ఉంటుంది. ఏ పని చేయాలన్నా పూర్తిగా తమకే హక్కు. ఇది చేయకు అని శాసించే హక్కెవరికీ ఉండదు. కానీ.. పెళ్లి తర్వాత అమ్మాయిల జీవితం మారుతుంది.


భర్తకు నచ్చినట్లు నడుచుకోవాలి. హద్దులు మీరి ఉండకూడదు. పద్ధతిగా మసులుకోవాలి. ఏ పని చేస్తే ఎవరేమనుకుంటారోనన్న భయం ఉంటుంది. ముఖ్యంగా అత్తవారింట్లో ఏ పని చేస్తే ఎవరెలా చూస్తారోనన్న ఒక ఇన్ సెక్యురిటీ ఉంటుంది. ఇక సెలబ్రిటీలైతే.. పెళ్లి తర్వాత ఎలాంటి క్యారెక్టర్స్ ఎంచుకోవాలి ? అన్న ఆలోచనతో పాటు.. సినిమాల్లో కనిపించే డ్రెస్సింగ్ స్టైల్ కూడా మారుతుంది. అందాల ఆరబోతకు ఇష్టపడరు.

కానీ.. రకుల్ భర్త మాత్రం ఆమెను ఒక విషయంలో బలవంతం పెట్టాడట. అదే.. పెళ్లి తర్వాత ఒక బోల్డ్ వెబ్ సిరీస్ లో నటించాలని. ఇప్పుడీ వార్తే నెట్టింట చక్కర్లు కొడుతోంది. నిజానికి రకుల్ కు అలాంటి కంటెంట్ చేయడం ఇష్టలేకపోయినా.. భర్త జాకీ భగ్నానీ ఫోర్స్ చేయడంతో ఆ వెబ్ సిరీస్ కు ఓకే చెప్పిందట. పెళ్లి తర్వాత సెలబ్రిటీల భర్తలు ఇలాంటి పాత్రలు చేయడానికి అస్సలు ఒప్పుకోరు. కానీ రకుల్ భర్త మాత్రం.. ఆమెను బోల్డ్ కంటెంట్ లో నటించమన్నాడన్న విషయం తెలిసి.. రకుల్ ఫ్యాన్స్ షాకవుతున్నారు.


Also Read: ఆమెను ఎవరు రెండుసార్లు చూసింది లేదు.. భయపెడుతున్న లవ్ మీ ట్రైలర్

కాగా.. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రకుల్ పెళ్లికి ముందు జాకీ భగ్నానీ ప్రపోజల్ గురించి చెప్పింది. వివాహానికి ముందు భూమి పడ్నేకర్ ఇచ్చిన ఒక పార్టీలో జాకీ తనకు అందరిలో ప్రపోజ్ చేశాడని చెప్పింది. ఆ పార్టీలో తమతో పాటు 25 మంది ఉన్నారని, నిజానికి జాకీ అక్కడ తనకు అలా ప్రపోజ్ చేస్తాడని ఊహించలేదని రకుల్ తెలిపింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×