BigTV English

Janhvi Kapoor: ‘NTR 30’లో జాన్వీ కపూర్.. రెమ్యునరేషన్ ఎంతంటే?

Janhvi Kapoor: ‘NTR 30’లో జాన్వీ కపూర్.. రెమ్యునరేషన్ ఎంతంటే?

Janhvi Kapoor: కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘NTR 30’. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతోంది బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీకపూర్. ఈ మూవీలో పల్లెటూరి అమ్మాయిలా కనిపించి ఫ్యాన్స్‌ను అలరించనుంది. ఇటీవల జాన్వీకపూర్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృదం.


ఇదిలా ఉంటే.. జాన్వీకి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు జాన్వీ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందనే దానిపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. ఒకే సారి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ పెంచేసిందట ఈ అమ్మడు.

బాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు జాన్వీ రూ. 3 నుంచి రూ. 3.5 కోట్లు తీసుకుంటుంది. ఎన్టీఆర్ సినిమాలో నటించేందుకు మాత్రం భారీగా పారితోషికం తీసుకుంటుందట. ఏకంగా రూ. 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఒక్కసారిగా కోటిన్నర పెంచేసింది ఈ అమ్మడు. ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్‌లో ఈ మ్యాటర్ హాట్ టాపిక్‌గా మారింది.


Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×