BigTV English

Janulyri : జాను భర్త టోనీకి మరో అమ్మాయితో సంబంధం ఉందా..అందుకే జానుతో విడాకులా..?

Janulyri : జాను భర్త టోనీకి మరో అమ్మాయితో సంబంధం ఉందా..అందుకే జానుతో విడాకులా..?

Janulyri : ఈమధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు జాను లిరి.. గత కొద్దిరోజులుగా ఈమె పేరు ఏదో ఒక వార్తతో హైలైట్ అవుతూనే ఉంది.. మొన్నటివరకు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తో ఎఫైర్ ఉందంటూ వార్తలు రాగా, నిన్నటివరకు రెండో పెళ్లి చేసుకుంటుందని నెట్టింట ప్రచారంలో ఉంది. ఇటీవల పలు ఇంటర్వ్యూలో పాల్గొన్న జాను తన రెండో పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది. తో ఈ వార్తలు సద్దుమణిగాయి. అయితే ఇప్పుడు మరో వార్త హాట్ టాపిక్ గా మారింది. జాను లిరి, టోనీ కి మధ్యలో మరో అమ్మాయి ఉందంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఆమెకు రిలేషన్ లో ఉండటం వల్లే జానూతో విడాకులు తీసుకున్నాడని టాక్ ప్రస్తుతం ప్రచారంలో వార్త.. తాజాగా ఈ వార్తలు పై ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ వచ్చి టోనీ క్లారిటీ ఇచ్చారు.. ఆయన ఏమన్నారు ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..


జాను, టోనీ మధ్య ఏం జరిగింది..?

డాన్సర్ గా జాను రోజురోజుకి క్రేజ్ని సంపాదించుకుంటుందిని సంపాదించుకుంటుంది. అయితే, ఈమె గతంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ఓ కుమారుడు కూడా ఉన్నారు. అయితే కొన్ని కారణాలవల్ల వీరు దూరమయ్యారు. ఇద్దరూ యూట్యూబ్ లోనే కొనసాగడంతో ఆ మధ్య కొన్ని ఇంటర్వ్యూలు చేసిన సమయంలో జాను లిరిక్ తన భర్త గురించి.. టోనీ కిక్ జాను గురించి పలు కామెంట్లు చేశారు. అయితే ఎప్పటికీ కలిసేది లేనని ఇద్దరు ఎవరికి వారే చెప్పారు. అటు టోనీ కూడా ఎన్నో బాధలు భరించాను. ఒక్క మాటలో చెప్పాలంటే చచ్చి బ్రతికాను.. జాను గురించి మాట్లాడడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఎవరైనా నీ భార్య గుర్తుందా అని అడిగితే.. అసలు గుర్తులేదు అని చెప్పేస్తా.. అయితే కుమారుడి విషయంలోనే చాలా బాధగా ఉంది. అతని జ్ఞాపకాలు నా దగ్గర ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ ఆ బాధలను తెచ్చుకోవాలని అనుకోవడం లేదు అంటూ ఇంటర్వ్యూ లో వెల్లడించారు. ఆ ఇంటర్వ్యూ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు టోనీ గురించి మరో న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది..


Also Read :బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రియదర్శి… నిజమేనా..?

టోనికి వేరే అమ్మాయితో సంబంధం ఉందా..? 

డ్యాన్సర్ జాను, టోనీ ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.. వీరిద్దరూ కొన్నాళ్లు బాగానే అన్యోన్యంగా ఉన్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ఒక బాబు పుట్టారు. ఎంతో అల్లరి ముద్దుగా ఆ బాబును పెంచుకున్నారు. అయితే ఏమో మనస్పర్ధలు రావడంతో ఇద్దరూ అఫీషియల్ గా విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళు బతుకుతున్నారు. ఫోక్ సాంగ్ డాన్సర్ గా లిరి తెలంగాణలో బాగా ఫేమస్ అయింది. పలుషోలకి ఈవెంట్ కి వెళ్తూ బాగానే డబ్బులను సంపాదిస్తుంది. అయితే ఢీలోకి ఎప్పుడైతే అడుగు పెట్టిందో అప్పటినుంచి ఈమె రూమర్స్ కూడా మొదలయ్యాయి. తన భర్తతో విడాకులు తీసుకోవడానికి ఒక అమ్మాయి తో సంబంధమే కారణం అంటూ ఓ వార్త అయితే అయితే ప్రచారంలో ఉంది.. తాజాగా టోనీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. డింపుల్ మౌనికతో మీకు సంబంధం ఉందంటూ ఓ వార్త అయితే సోషల్ మీడియాలో వినిపిస్తుంది దీనిపై మీ సమాధానం చెప్పండి అంటూ అందులో యాంకర్ అడిగారు. దానికి అయినా నాకు మౌనికకు ఎటువంటి సంబంధం లేదు ఆమె నాకు సిస్టర్ తో సమానం అని క్లారిటీ ఇచ్చారు.. పుకార్లు అనేవి ఎవరైనా పుట్టిస్తారు మా మధ్య ఉన్నది మాత్రం కేవలం అన్నాచెల్లెల అనుబంధం మాత్రమే అని తేల్చి చెప్పేసాడు.. ఆ వీడియో వైరల్ అవ్వడంతో మరోసారి టోని వార్తలో హైలైట్ అవుతున్నాడు..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×