BigTV English

Jaya Sudha: 64 వ‌య‌సులో జ‌య‌సుధ మూడో పెళ్లి..?

Jaya Sudha: 64 వ‌య‌సులో జ‌య‌సుధ మూడో పెళ్లి..?

Jaya Sudha:టాలీవుడ్‌కి చెందిన సీనియర్ న‌టి జ‌య‌సుధ మూడో పెళ్లి చేసుకున్నారా? అంటే అవున‌నే సమాధానం సినీ స‌ర్కిల్స్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇప్పుడు ఇదే న్యూస్ నెట్టింట కూడా వైర‌ల్ అవుతుంది. ఇందులోనిజా నిజాలెంత అనే దానిపై స‌హ‌జ న‌టి స‌మాధానం ఇవ్వాల్సిందే. అయితే.. వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు రీసెంట్‌గా జ‌య‌సుధ‌కు అనారోగ్యం వ‌చ్చింది. దీంతో ఆమె అమెరికా ట్రీట్మెంట్ చేసుకోవ‌టానికి వెళ్లింది. అందువ‌ల్ల చాలా రోజుల పాట‌కు ఆమె తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి దూరంగా ఉంటూ వ‌చ్చారు. అక్క‌డ చికిత్స తీసుకుని వ‌చ్చిన త‌ర్వాత ఆమె చాలా మంచి లుక్‌లో క‌నిపిస్తున్నారు.


అయితే జ‌య‌సుధ మూడో పెళ్లికి సంబంధించిన న్యూస్ ఎందుకు వ‌చ్చిందా? అనే సందేహం రాక మాన‌దు. విష‌య‌మేమంటే.. ఓ వ్య‌క్తితో క‌లిసి ఫంక్ష‌న్స్‌లో ఎక్కువ‌గా జ‌య‌సుధ క‌నిపిస్తుంది. దీంతో అంద‌రూ జ‌య‌సుధ 64 ఏళ్ల వ‌య‌సులో బిజినెస్ మ్యాన్‌ని పెళ్లి చేసుకుంద‌నే వార్త‌లు వ‌చ్చాయి. మ‌రి త‌న‌తో క‌నిపిస్తున్న వ్య‌క్తి గురించి జ‌య‌సుధ ఏమ‌ని రియాక్ట్ అవుతారో చూడాలి. ఒక‌వేళ నిజ‌మైతే జ‌య‌సుధ‌కు మూడో పెళ్లి అవుతుంది. ఇంత‌కు ముందు కాక‌ర్ల‌పూడి రాజేంద్ర‌ప్ర‌సాద్ అనే వ్య‌క్తిని పెళ్లి చేసుకున్న జ‌య‌సుధ ఆయ‌న‌తో విడిపోయింది. త‌ర్వాత బాలీవుడ్ హీరో జితేంత్ర క‌పూర్ క‌జిన్‌.. నితిన్ క‌పూర్‌ను పెళ్లి చేసుకుంది. 2017లో ఆయ‌న కొన్ని మాన‌సిక కార‌ణాల‌తో ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంగ‌తి తెలిసిందే.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×