E-Paper
Advertisement

Jhanvi Kapoor Home Tour : బాలీవుడ్ నటి, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హోమ్ టూర్..

Jhanvi Kapoor Home Tour : బాలీవుడ్ నటి, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హోమ్ టూర్..
Advertisement

Jhanvi Kapoor Home Tour : దివికేగిన దేవ కన్య శ్రీదేవి ఇష్టంతో చెన్నైలో కట్టించుకున్న ఇంటిని కూతురు జాన్వీ కపూర్ తాజాగా వీడియో ద్వారా చూపించింది. అమ్మ ఎంతో ఇష్టంతో ఈ ఇంటిని కట్టించిందని జాన్వీ కపూర్ హోమ్ టూర్ వీడియో చేసింది. ఎంట్రెన్స్ గేట నుంచి హాల్, తండ్రి బోణి కపూర్ ఆఫీస్, పెయింటింగ్ రూం, జిమ్, డైనింగ్ హాల్, బెడ్ రూం ఇలా ఇంటిని మొత్తం హోమ్ టూర్ చేసి చూపించింది జాన్వీ కపూర్. నిన్నే ఈ వీడియో అప్లోడ్ కావడంతో ప్రస్తుతం వైరల్ గా మారింది.

జన్వీ కపూర్ చేసిన హోమ్ టూర్‌లో ఆ ఇంట్లో తల్లి శ్రీదేవితో కలిసి ఉన్న మధురానుభూతులను పంచుకుంది. లాక్‌డౌన్‌ సమయంలో అదే ఇంట్లో ఉన్నామని, సోదరి ఖుషి కపూర్ జన్మదిన వేడుకలను అదే ఇంట్లో ఘనంగా నిర్వహించుకున్నట్లు అప్పటి జ్ఞాపకాలను పంచుకుంది జాన్వీ కపూర్. శ్రీదేవి చిన్నప్పటి ఫోటోలు, ఫిలిం కెరీర్ స్టార్టింగ్‌లో దిగిన ఫోటోలు, కపూర్ ఫ్యామిలీ ఫోటోస్ ఇలా ఫోటోలను సంబంధించిన ప్రత్యేక వాల్‌ను చూపించింది.

Advertisement

అదే ఇంట్లో ప్రముఖ నిర్మాత బోణికపూర్ ఆఫీస్ ఉండటంతో, ఆ ఆఫీస్‌ను కూడా చూపించింది. ఇంట్లో తనకు బాత్‌రూం అంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చి బాత్‌రూం విజువల్స్ కూడా చూపించింది. జిమ్, టీవీ వాచ్ చేసే లివింగ్ రూమ్, ఇలా చెన్నైలో శ్రీదేవి ఇష్టంతో కట్టించుకున్న ఇంటిని చూపించింది జాన్వీ కపూర్.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×