E-Paper
Advertisement

Joruga Husharuga Trailer: బేబీ “విరాజ్” హీరోగా జోరుగా హుషారుగా.. ట్రైలర్ ఎలా ఉందో చూశారా?

Joruga Husharuga Trailer: బేబీ “విరాజ్” హీరోగా జోరుగా హుషారుగా.. ట్రైలర్ ఎలా ఉందో చూశారా?
Advertisement

Joruga Husharuga Trailer: బేబీ సినిమాతో నటుడిగా అందరి ప్రశంసలు అందుకున్న కొత్త హీరో విరాజ్ అశ్విన్.. మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనుప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను శిఖర అండ్ అక్షర ఆర్ట్స్ ఎల్ఎల్ పీ పతాకంపై నిరీష్ తిరువిధుల నిర్మిస్తున్నారు. విరాజ్ సరసన పూజిత పొన్నాడ నటించింది. యూత్ ఫుత్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 15న విడుదల కాబోతోంది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను పాపులర్ దర్శకుడు బుచ్చిబాబు సానా చేతుల మీదుగా విడుదల చేశారు. సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. కామెడీ, రొమాన్స్, సెంటిమెంట్ తో ట్రైలర్ కట్ చేసిన విధానం కూడా ఆకట్టుకుంటోంది. బ్రహ్మాజీ కామెడీ డైలాగ్స్ సినిమాకు హైలైట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

చెప్పులు కుట్టేవాడికి చెప్పులుంటాయా.. పెళ్లిళ్లు చేసేవాడికి పెళ్లిళ్లవుతాయా అనే పంచ్ డైలాగ్ ఆకట్టుకుంది.ఈ సినిమాలో విరాజ్ అశ్విన్ కొత్తగా కనిపిస్తాడని డైరెక్టర్ అను ప్రసాద్ తెలిపారు. ప్రతిఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుందన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిఒక్కరూ మంచి సినిమా చూశామన్న అనుభూతిని పొందుతారన్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×